4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

Writer: Chandrika 02:26 PM, 4 సెప్టెంబర్, 2026
యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

యూఎస్‌ ఓపెన్‌లో టైటిల్‌ ఫేవరెట్లుగా బరిలోకి దిగిన అర్యానా సబలెంకా, ఇగా స్వైటెక్‌ మహిళల సింగిల్స్‌లో మూడో రౌండ్‌కు చేరుకున్నారు. డిఫెండింగ్‌ ఛాంపియన్‌ సబలెంకా 6-1, 6-1తో రష్యాకు చెందిన పొలీనా కుడెర్మెటోవాపై ఘన విజయం సాధించింది. మ్యాచ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను ఆరుసార్లు బ్రేక్‌ చేసిన సబలెంకా 24 విన్నర్లు, మూడు ఏస్‌లతో అదరగొట్టింది. మరో మ్యాచ్‌లో స్వైటెక్‌ 6-3, 6-2తో అర్జెంటీనాకు చెందిన నాడియా పొడోరోస్కాను ఓడించింది. నోస్కోవా, ముచోవా, కోస్త్యుక్‌, ఒసాకా, స్వితోలినా, పొటపోవా కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు.

పురుషుల సింగిల్స్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ కార్లోస్‌ అల్కరాస్‌కు రెండో రౌండ్‌లో కాస్త ప్రతిఘటన ఎదురైంది. పోర్చుగల్‌కు చెందిన జేమి ఫారియా తొలి సెట్‌ను 6-4తో గెలిచి అల్కరాస్‌కు షాకిచ్చాడు. అయితే వెంటనే పుంజుకున్న స్పెయిన్‌ స్టార్‌ వరుసగా మూడు సెట్లను 6-0, 6-3, 6-2తో గెలిచి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్‌లో నొవాక్‌ జకోవిచ్‌ను ఓడించిన ఫ్రాన్సిస్కో కొమెసానా.. ఇటలీకి చెందిన మాటియో బెరెట్టినీని నాలుగు సెట్లలో ఓడించి తన జోరును కొనసాగించాడు. షపొవ్‌లోవ్‌, బబ్లిక్‌, ఎనిమిదో సీడ్‌ బెన్‌ షెల్టన్‌, సిట్సిపాస్‌, జొడార్‌ కూడా ముందంజ వేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మహిళల ఆసియా కప్‌లో భారత్‌ జోరు..

మహిళల ఆసియా కప్‌లో భారత్‌ జోరు..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

చైనా మాస్టర్స్‌లో భారత్‌కు డబుల్ బొనాంజా

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

జూనియర్‌ ఆసియాకప్‌లో టైటిల్‌ డిఫెన్స్‌కు భారత్‌ సిద్ధం

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

ఆసియా కప్‌లో టీమ్ ఇండియా మహిళల జట్టు ఘన విజయం

ట్యాగ్లు
యూఎస్‌ ఓపెన్‌అర్యానా సబలెంకాఇగా స్వైటెక్‌కార్లోస్‌ అల్కరాస్‌నొవాక్‌ జకోవిచ్‌ఫ్రాన్సిస్కో కొమెసానాటెన్నిస్‌గ్రాండ్‌స్లామ్‌యూఎస్‌ ఓపెన్‌ 2026టెన్నిస్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?
రివ్యూలు

రంభ ఊర్వశి మేనక.. ప్రేక్షకులను మెప్పించిందా?

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...
క్రీడలు

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!
జనరల్

కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ.. ఏకాభిప్రాయం లేకుండానే ముగింపు!

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?
షోస్

బిగ్ బాస్ 10 అగ్నిపరీక్షలో గోల్డెన్ టికెట్.. ఆమెకేనా?

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం
షోస్

బిగ్‌బాస్ 10 గ్రాండ్ లాంచ్‌కు సర్వం సిద్ధం

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..
క్రీడలు

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

పోకో ఎక్స్‌8 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధరలు, ఫీచర్లు ఇవే

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..
క్రీడలు

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్
గాసిప్స్

రాధాకృష్ణుల కథతో కరణ్ జోహార్ భారీ ప్రాజెక్ట్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం
జనరల్

ఎయిరిండియా విమానంలో మూడు హైడ్రాలిక్‌ వ్యవస్థలు విఫలం

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...
సినిమాలు

గిల్డ్‌ సభ్యులపై నిర్మాత సి.కల్యాణ్‌ ఫైర్‌...

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?
గాసిప్స్

చిరంజీవి ‘కాకా’ సంక్రాంతి రేసు నుంచి తప్పుకోనుందా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!