4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

Writer: Chandrika 02:58 PM, 4 సెప్టెంబర్, 2026
టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

వైభవ్‌ సూర్యవంశీ తన దూకుడుతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న ప్రస్తుత తరుణంలో.. అంతకుముందు ఇదే తరహాలో టీ20 క్రికెట్‌లో సంచలనం సృష్టించిన యువ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మ. నేడు అభిషేక్‌ పుట్టినరోజు. 2024 జులైలో అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసిన అతడు.. తక్కువ కాలంలోనే భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. గతేడాది ఇంగ్లాండ్‌పై కేవలం 54 బంతుల్లో 135 పరుగులు చేసి ప్రపంచ క్రికెట్‌ను ఆశ్చర్యపరిచాడు. ఆసియా కప్‌లో ఏడు మ్యాచ్‌ల్లో 314 పరుగులు, 200 స్ట్రైక్‌రేట్‌తో తన విధ్వంసక బ్యాటింగ్‌ను చాటాడు. శ్రీలంకపై 61 పరుగుల ఇన్నింగ్స్‌తో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో 931 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకున్నాడు. డేవిడ్‌ మలన్‌ పేరిట ఉన్న 919 పాయింట్ల రికార్డును అధిగమించాడు. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో 200కు పైగా స్ట్రైక్‌రేట్‌తో 1,000కిపైగా పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా రికార్డు సృష్టించాడు.

అభిషేక్‌ శర్మ క్రికెట్‌ ప్రయాణంలో మాజీ భారత స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ ప్రభావం ఎంతో ఉంది. కొవిడ్‌ సమయంలో యువీ వద్ద శిక్షణ తీసుకున్న అభిషేక్‌.. ఇప్పటికీ ఆయన మార్గదర్శకత్వాన్ని పొందుతున్నాడు. బ్రియాన్‌ లారా కూడా తనకు ఇష్టమైన క్రికెటర్‌ అని చెబుతాడు. బ్యాటింగ్‌తో పాటు పార్ట్‌టైమ్‌ స్పిన్‌తోనూ జట్టుకు ఉపయోగపడగలడు. చిన్న వయసులోనే క్రికెట్‌ ఆడటం ప్రారంభించిన అభిషేక్‌.. 2015-16 విజయ్‌ మర్చంట్‌ ట్రోఫీలో 1,200కిపైగా పరుగులు, 57 వికెట్లతో సత్తా చాటాడు. 17 ఏళ్ల వయసులో ఐపీఎల్‌లోకి అడుగుపెట్టి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడాడు. అనంతరం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున తనలోని సహజసిద్ధమైన హిట్టర్‌ను వెలుగులోకి తెచ్చి.. రికార్డులు బద్దలు కొట్టి భారత జట్టులో చోటు సంపాదించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

అకాయ్‌ స్కూల్‌ రీల్‌.. విరాట్‌కు శుభ్‌మన్‌ గిల్‌ ఫన్నీ రిప్లై...

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

యూఎస్‌ ఓపెన్‌లో సబలెంకా, స్వైటెక్‌ జోరు..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

చైనా మాస్టర్స్‌లో శ్రీకాంత్‌ సంచలనం..

ట్యాగ్లు
అభిషేక్‌ శర్మహ్యాపీ బర్త్‌డే అభిషేక్‌ శర్మభారత క్రికెట్‌టీ20 క్రికెట్‌టీమిండియాయువరాజ్‌ సింగ్‌ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ఐపీఎల్‌సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌క్రికెట్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి
క్రీడలు

మిథాలీ ఒక లెజెండరీ క్రికెటర్ - స్మృతి

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?
గాసిప్స్

‘బేబీ’తో బ్లాక్‌బస్టర్‌.. ‘ఎపిక్‌’తో మరోసారి అదే మ్యాజిక్‌ సాధ్యమేనా?

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు
క్రీడలు

బెంగాల్ క్రికెటర్ రోహిత్ యాదవ్‌పై బీసీసీఐ వేటు

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?
గాసిప్స్

'రౌడీ జనార్దన’ రిలీజ్‌ ప్లాన్‌ మారిందా?

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు
రాజకీయాలు

రెండు పార్టీలతో కొండా దంపతుల చర్చలు

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!
జనరల్

ఇటలీ ప్రధాని మెలోనీకి మోదీ శుభాకాంక్షలు.. భారత్-ఇటలీ బంధంపై కీలక వ్యాఖ్యలు!

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి
జనరల్

జుక్కల్ బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం దిగ్భ్రాంతి

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!
జనరల్

స్థానిక సంస్థల ఎన్నికలపై చంద్రబాబు కీలక సమావేశం!

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!
జనరల్

కొండా సురేఖ బర్తరఫ్‌ సమర్థనీయం కాదు.. డీకే అరుణ కీలక వ్యాఖ్యలు!

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌
క్రీడలు

టీ20ల్లో రికార్డుల రారాజు..అభిషేక్‌ శర్మ బర్త్‌డే స్పెషల్‌

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు
సినిమాలు

‘మండాడి’ షూట్‌లో సుహాస్‌కు భయంకర అనుభవాలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా ప్రశంసలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!