15, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

Writer: Nithish 03:46 PM, 15 జులై, 2026
ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

ఫిఫా ప్రపంచకప్ 2026 సెమీఫైనల్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా జట్టు వివాదంలో చిక్కుకుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ పిటిషన్‌లో, అర్జెంటీనాకు రిఫరీల నుంచి అనుకూల నిర్ణయాలు వస్తున్నాయని ఆరోపిస్తూ, ఆ జట్టును టోర్నీ నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. ఈ పిటిషన్‌కు లక్షలాది మంది మద్దతు తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలపై ఫిఫా నుంచి ఎలాంటి అధికారిక స్పందన వెలువడలేదు.

ఇదిలా ఉండగా, సెమీఫైనల్‌లో అర్జెంటీనా చిరకాల ప్రత్యర్థి ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఈ రెండు జట్ల మధ్య పోటీకి చారిత్రక, రాజకీయ ప్రాధాన్యం కూడా ఉంది. 1986 ప్రపంచకప్‌లో డిగో మారడోనా చేసిన ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ నుంచి ఫాక్‌ల్యాండ్ (మాల్వినాస్) దీవుల వివాదం వరకు ఈ ప్రత్యర్థిత్వం ఎప్పటికప్పుడు చర్చనీయాంశమవుతూనే ఉంది. దీంతో ఈ సెమీఫైనల్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..

24 ఏళ్ల తర్వాత మళ్లీ ఇంగ్లాండ్–అర్జెంటీనా పోరు..

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: భారత్‌కు షాక్

జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ: భారత్‌కు షాక్

సెమీస్ ఓటమిపై ఎంబాపె అసహనం..

సెమీస్ ఓటమిపై ఎంబాపె అసహనం..

ట్యాగ్లు
అర్జెంటీనాలియోనెల్ మెస్సిఫిఫా ప్రపంచకప్సెమీఫైనల్ఇంగ్లండ్రిఫరీ వివాదంఫుట్‌బాల్పిటిషన్క్రీడా వార్తలుప్రపంచకప్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్
క్రీడలు

2028 టీ20 వరల్డ్‌కప్‌కు కొత్త ఫార్మాట్

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..
సినిమాలు

‘అనకాపల్లి’ నుంచి ‘ఎలాగే పిల్ల’ పాట విడుదల..

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం
బిజినెస్

శ్రీలీల చేతుల మీదుగా సిగ్నేచర్ సిల్క్స్ ప్రారంభం

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్
జనరల్

వరుడిపై భారీ డిమాండ్లు.. యువతికి షాకిచ్చిన మ్యారేజ్ కన్సల్టెంట్

కనుమరుగు కానున్న తాజ్ బంజారా
జనరల్

కనుమరుగు కానున్న తాజ్ బంజారా

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...
జనరల్

అమెజాన్ డేటా సెంటర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారు...

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్
క్రీడలు

గంభీర్‌, నెహ్రాలే నా విజయానికి కారణం - వాషింగ్టన్ సుందర్

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!
సినిమాలు

'హృదయం మురళి' నుంచి మాళవిక వైరల్ మూమెంట్స్!

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు
క్రీడలు

ఫిఫాలో మెస్సి టీంపై ఆరోపణలు

మమత బెనర్జీకి మరో షాక్
రాజకీయాలు

మమత బెనర్జీకి మరో షాక్

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ
జనరల్

ఇద్దరు పిల్లల నిబంధనపై ఎన్నికల అర్హత కేసు.. సుప్రీంకోర్టు విచారణ

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన
క్రీడలు

కెప్టెన్సీ పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం - స్మృతి మంధాన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!