13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

Writer: Pooja 05:30 AM, 30 జులై, 2026
కామన్వెల్త్‌ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేటను విజయవంతంగా కొనసాగిస్తోంది. తాజాగా పురుషుల 100 మీటర్ల టీ47 పారా అథ్లెటిక్స్ ఫైనల్‌లో దిలీప్ గావిట్ స్వర్ణ పతకం సాధించి భారత ఖాతాలో మరో గోల్డ్‌ను జత చేశాడు. అదే ఈవెంట్‌లో మహమ్మద్ బాసిల్ రజత పతకం గెలిచి భారత్‌కు డబుల్ సంతోషాన్ని అందించాడు.

మరోవైపు, పురుషుల లాంగ్ జంప్‌లో మురళి శ్రీశంకర్ 8.09 మీటర్ల జంప్‌తో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు. 2022లో కూడా రజతం గెలిచిన శ్రీశంకర్, కామన్వెల్త్ గేమ్స్ లాంగ్ జంప్ విభాగంలో రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా చరిత్ర సృష్టించాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం

ఆసియా కప్‌లో భారత్‌ హ్యాట్రిక్‌.. చైనాపై గెలిచి స్వర్ణం సొంతం

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రిబకినా సొంతం.. సబలెంకా హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్!

యూఎస్‌ ఓపెన్‌ టైటిల్‌ రిబకినా సొంతం.. సబలెంకా హ్యాట్రిక్‌ ఆశలకు బ్రేక్!

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్

షమీ వయసుపై చర్చ.. కోహ్లీ, రోహిత్‌లను చూపిస్తూ ఆకాష్ చోప్రా కౌంటర్

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

ట్యాగ్లు
కామన్వెల్త్ గేమ్స్టీమ్ ఇండియాదిలీప్ గావిట్మహమ్మద్ బాసిల్మురళి శ్రీశంకర్అథ్లెటిక్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా
బిజినెస్

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య
సినిమాలు

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
జనరల్

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!
జనరల్

పుతిన్‌-జెలెన్‌స్కీ భేటీపై క్రెమ్లిన్‌ షాక్‌ క్లారిటీ.. అవన్నీ తప్పుడు వార్తలే!

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!
ఓటీటీ

ఏ ఓటీటీలో ఏ సినిమా? లాంగ్ వీకెండ్‌ పూర్తి స్ట్రీమింగ్ లిస్ట్ ఇదే!

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!