13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

Writer: Nithish 06:08 PM, 13 సెప్టెంబర్, 2026
‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

‘బేబీ’ చిత్రంతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా సెన్సేషన్‌గా మారి ఓవర్‌నైట్‌ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్‌ హీరోయిన్‌ వైష్ణవి చైతన్య.. ఇటీవల ‘ఎపిక్’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె తన కెరీర్‌ తొలినాళ్లలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యంగా ‘బేబీ’ సినిమా విడుదల సమయంలో తనపై వచ్చిన తీవ్ర నెగెటివిటీ గురించి మాట్లాడుతూ.. ఆ సమయంలో తాను ఎంతో మానసిక వేదనకు గురైనట్లు తెలిపారు.

‘బేబీ’తో తనకు ఒక్క రాత్రిలోనే విజయం రాలేదని వైష్ణవి స్పష్టం చేశారు. కవర్‌ సాంగ్స్‌, షార్ట్‌ ఫిలిమ్స్‌తో పాటు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నానని చెప్పారు. అయితే సినిమా విడుదలైన తర్వాత కొందరు తనను ఉద్దేశించి అసభ్యకరంగా మాట్లాడారని, థియేటర్ల వద్ద తన పోస్టర్లను చెప్పులతో కొట్టడం కూడా చూశానని ఆవేదన వ్యక్తం చేశారు. సినిమా విజయాన్ని ఆస్వాదించాలా.. లేక తన కష్టానికి ఇలాంటి అవమానాలు ఎదురయ్యాయని బాధపడాలా అనే అయోమయంలోకి వెళ్లిపోయానని చెప్పారు. కాలం గడిచేకొద్దీ ఆ నెగెటివిటీని పట్టించుకోవడం మానేసి, తన పని మరియు సానుకూల అంశాలపైనే దృష్టి పెట్టడం ప్రారంభించానని వైష్ణవి వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

ఐదు వారాల తర్వాత కూడా ‘హనుమాన్ అంష్’ హవా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?

‘మండాడి’ బాక్సాఫీస్ దూకుడు.. నెట్‌ఫ్లిక్స్ నుంచి భారీ డీల్?

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు

‘ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్’పై విజయ్, రష్మిక ప్రశంసలు

సైమా 2026లో ‘మిరాయ్’ హవా

సైమా 2026లో ‘మిరాయ్’ హవా

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!
ట్యాగ్లు
వైష్ణవి చైతన్యబేబీ సినిమాఎపిక్ మూవీతెలుగు సినిమాటాలీవుడ్వైష్ణవి చైతన్య ఇంటర్వ్యూసినీ కెరీర్సినిమా నెగెటివిటీసినిమా వార్తలుటాలీవుడ్ న్యూస్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ధ్రువ్ విక్రమ్ బర్త్‌డేకు భారీ సర్‌ప్రైజ్.. టైటిల్‌తో పాటు పూర్తి వివరాలు!

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

సైమా 2026 అవార్డుల సందడి.. తేజ సజ్జా, రిషబ్‌ శెట్టి సహా పలువురికి పురస్కారాలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం
జనరల్

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి
జనరల్

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు
జనరల్

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా
బిజినెస్

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య
సినిమాలు

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
జనరల్

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు