13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

Writer: Nithish 06:47 PM, 13 సెప్టెంబర్, 2026
ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక రోబోటిక్‌ సర్జరీ సేవలను విస్తరిస్తూ.. ఖరీదైన వైద్య సేవలను సామాన్యులకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. సనత్‌నగర్‌లోని డా. మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (టిమ్స్‌) ఆసుపత్రిలో స్టేట్‌ లెవల్‌ మల్టీ స్పెషాలిటీ రోబోటిక్‌ సర్జరీ వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అత్యాధునిక వైద్య రోబోటిక్‌ పరికరాలు, మౌలిక వసతులను పరిశీలించి.. వాటి వినియోగంపై నిపుణులతో చర్చించారు. రాజీవ్‌ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా 90 శాతం శస్త్రచికిత్సలను ఉచితంగా అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.

రాష్ట్రంలో వైద్య సేవలను మరింత బలోపేతం చేసేందుకు వచ్చే ఆరు నెలల్లో మెడికల్‌ కాలేజీలు, ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్‌ సర్జరీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు. ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి, టిమ్స్‌, నూతనంగా నిర్మిస్తున్న ఉస్మానియా ఆసుపత్రి, గాంధీ ఆసుపత్రి, నిలోఫర్‌, వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లోని జీజీహెచ్‌లకు ఈ సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. నిమ్స్‌లో ఇప్పటికే 1,000 రోబోటిక్‌ శస్త్రచికిత్సలు నిర్వహించిన ఘనత సాధించిందన్నారు. టిమ్స్‌లో అంతర్జాతీయ రోగుల కోసం 100 పడకలు కేటాయించామని, రాష్ట్రాన్ని అడ్వాన్స్‌డ్‌ రోబోటిక్‌ సర్జరీ సేవల కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు
ట్యాగ్లు
రోబోటిక్ సర్జరీతెలంగాణ వైద్య సేవలుదామోదర్ రాజనర్సింహప్రభుత్వ ఆసుపత్రులుటిమ్స్ ఆసుపత్రిరాజీవ్ ఆరోగ్యశ్రీఅత్యాధునిక వైద్యంనిమ్స్ ఆసుపత్రివైద్య ఆరోగ్య శాఖతెలంగాణ ప్రభుత్వం
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు
జనరల్

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. ప్రతి నీటి వనరునూ వినియోగించాలి - అచ్చెన్నాయుడు

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఏఐపై కఠిన నియంత్రణలు వద్దు.. ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌
జనరల్

ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేశ్‌

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు
జనరల్

గిరిజన చిన్నారుల మరణాలపై అభిజీత్‌ దీప్కే సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 ప్రోమో 3.. మూడో ఎలిమినేషన్‌ ప్రోమోతో ఉత్కంఠ

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం
జనరల్

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి
జనరల్

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు
జనరల్

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?