13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

Writer: Nithish 06:05 PM, 13 సెప్టెంబర్, 2026
నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

కేస్లాపూర్‌లోని నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో పలువురు సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పార్టీలో చేరారు. టీఆర్ఎస్‌ చీఫ్‌ కల్వకుంట్ల కవిత వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆనందరావుతో పాటు గిన్నెర సర్పంచ్‌ మేస్రం భీమ్‌రావు, ముత్తనూరు సర్పంచ్‌ రిట్టె విఠల్‌, ఆసోద సర్పంచ్‌ నగేశ్‌, మన్నూరు మాజీ ఎంపీటీసీ సభ్యుడు కాట్లె మనోహర్‌తో పాటు పలువురు సీనియర్‌ నాయకులు టీఆర్ఎస్‌లో చేరారు.

ఇక పార్టీ కార్యక్రమాలను విస్తరించే దిశగా కవిత ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. నిజామాబాద్‌లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ విజయంతో ఉత్సాహంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో మరింత జోష్‌ నింపేందుకు ఈ నెల 20న కొడంగల్‌ నియోజకవర్గంలోని కోస్గిలో పాంచజన్య సంకల్ప సభ నిర్వహించనున్నారు. అనంతరం అక్టోబర్‌లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కవిత సన్నాహాలు చేస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల నియోజకవర్గాల పార్టీ కేడర్‌ను సమీకరించడమే లక్ష్యంగా ఈ సభను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. కొడంగల్‌ సభ అనంతరం ఇంద్రవెల్లి సభ తేదీని ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ను వీడే ప్రసక్తే లేదు.. కొండా మురళీ కీలక వ్యాఖ్యలు

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ

పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే మా లక్ష్యం - కొండా సురేఖ

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!

భవిష్యత్తు కార్యాచరణపై కొండా ఫ్యామిలీ ఫోకస్.. కార్యకర్తలతో కొండా దంపతుల భేటీ!

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్

నందిగ్రామ్‌లో పోటీ చేయండి. మమతకు రెబల్స్ ఆఫర్

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ
ట్యాగ్లు
మేస్రం ఆనందరావునాగోబా దేవాలయంకల్వకుంట్ల కవితటీఆర్ఎస్తెలంగాణ రాజకీయాలుతెలంగాణ రక్షణ సేనఇంద్రవెల్లి సభకొడంగల్ సభఆదిలాబాద్ రాజకీయాలుజగిత్యాల రాజకీయాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

రాజీనామా చేయాల్సింది ఎవరు? - మంత్రి పొంగులేటి

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం
జనరల్

రష్యా క్షిపణి దాడిలో టెన్నిస్‌ స్టార్‌ అపార్ట్‌మెంట్‌ ధ్వంసం

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి
జనరల్

పెన్సిల్‌పై గణపతి.. సూక్ష్మ కళాకారుడు వెంకటేశ్‌ అద్భుత సృష్టి

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు
జనరల్

ఎల్లుండి తిరుమలకు సీఎం చంద్రబాబు

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన
జనరల్

ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్‌ సర్జరీలు.. మంత్రి దామోదర్‌ కీలక ప్రకటన

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్
జనరల్

‘మోదీ @ 25’ ఫెలోషిప్ ప్రారంభోత్సవంలో ఎంపీ ఈటల రాజేందర్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ
జనరల్

అమెరికాలో మెడికేర్‌ స్కామ్‌.. భారత సంతతి ల్యాబ్‌ యజమాని పరారీ

 జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?
బిజినెస్

జియో vs ఎయిర్‌టెల్‌.. ఏది బెస్ట్‌?

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు
టెక్నాలజీ

ఏఐ వేగానికి బ్రేక్‌.. భద్రతకు సమయం ఇవ్వాలన్న టెక్ దిగ్గజాలు

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా
బిజినెస్

మనీ మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ కొరడా

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య
సినిమాలు

‘బేబీ’ తర్వాత నాపై తీవ్ర నెగెటివిటీ.. ఎమోషనల్ అయిన వైష్ణవి చైతన్య

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక
రాజకీయాలు

నాగోబా ఆలయ ప్రధాన పూజారి మేస్రం ఆనందరావు టీఆర్ఎస్‌లో చేరిక

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు
జనరల్

క్షమిస్తా.. కానీ మరిచిపోను - స్మృతి మంధాన కీలక వ్యాఖ్యలు