13, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

Writer: Harika S 07:14 AM, 13 సెప్టెంబర్, 2026
జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

చైనాలోని మోకిలో జరుగుతున్న మహిళల జూనియర్ ఆసియా కప్ హాకీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ అదరగొట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో కొరియాను 5-1తో ఓడించి ఫైనల్ బెర్త్ ఖరారు చేసుకుంది. డ్రాగ్‌ఫ్లిక్ నిపుణురాలు సుప్రియా అద్భుత ప్రదర్శనతో హ్యాట్రిక్ సాధించింది. 17వ, 33వ, 56వ నిమిషాల్లో గోల్స్ చేసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించింది. మధు సిదర్ 13వ నిమిషంలో, సుఖ్‌వీర్ కౌర్ 21వ నిమిషంలో చెరో గోల్ చేశారు. కొరియా తరఫున యూరి జియాంగ్ 41వ నిమిషంలో ఏకైక గోల్ సాధించింది.

మరో సెమీఫైనల్లో చైనా 6-0తో జపాన్‌ను ఓడించి ఫైనల్‌కు చేరుకుంది. దీంతో ఆదివారం జరిగే మహిళల టైటిల్ పోరులో భారత్, చైనా తలపడనున్నాయి. మరోవైపు పురుషుల జూనియర్ ఆసియా కప్‌లోనూ డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. పురుషుల ఫైనల్లో భారత్ కొరియాతో తలపడనుంది. ఒకే రోజు పురుషుల, మహిళల విభాగాల్లో టైటిల్ కోసం భారత్ బరిలోకి దిగనుండటంతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...

పీసీబీపై వసీం అక్రమ్ ఫైర్...

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

యూఎస్ ఓపెన్ 2026 ఫైనల్‌కు బెన్ షెల్టన్, అలెగ్జాండర్ జ్వెరెవ్

ట్యాగ్లు
జూనియర్ ఆసియా కప్భారత హాకీమహిళల జూనియర్ ఆసియా కప్సుప్రియాభారత మహిళల హాకీచైనా హాకీభారత పురుషుల హాకీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?
బిజినెస్

టాటా సన్స్‌కు ఆర్‌బీఐ షాక్.. ఇక ఐపీఓ తప్పనిసరేనా?

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఫస్ట్ వీకెండ్.. హౌస్‌మేట్స్‌కు నాగార్జున గట్టి వార్నింగ్!

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!
క్రీడలు

ట్రయల్స్ గెలిచినా జట్టులో చోటు లేదు.. దివ్యాంషి ఆవేదన!

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!
క్రీడలు

జూనియర్ ఆసియా కప్‌లో భారత్ జోరు!

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!
క్రీడలు

యూఎస్ ఓపెన్ ఫైనల్లో జ్వెరెవ్, షెల్టన్.. టైటిల్ కోసం హోరాహోరీ పోరు!

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!
జనరల్

తెలంగాణలో భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్!

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’ కోసం త్రివిక్రమ్ స్పెషల్ ప్రమోషన్స్.. ప్లాన్ అదుర్స్!

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ
రాజకీయాలు

అమరావతి క్వాంటం బయో వ్యాలీకి కేంద్ర సహకారం.. జేపీ నడ్డా కీలక హామీ

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?
క్రీడలు

మహిళల ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ vs శ్రీలంక.. ట్రోఫీ ఎవరిదో?

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!
గాసిప్స్

‘వారణాసి’ కోసం రాజమౌళి రూట్ మార్చారా.. ఈసారి జక్కన్న ప్లానింగ్ డిఫరెంట్!

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!
సినిమాలు

‘ది ప్యారడైజ్’ నైజాం హక్కులకు రికార్డు ధర.. డీల్ ఇదే!

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!
సినిమాలు

36 రోజుల్లో మూడు సినిమాలు.. విశ్వక్ సేన్ ట్రిపుల్ రిలీజ్‌కు రెడీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!