18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

Writer: Nithish 07:16 AM, 18 ఆగస్టు, 2026
భారత్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం

డిఫెన్స్‌లో చేసిన తప్పిదాలతో భారత్‌ ఆధిక్యాన్ని నిలబెట్టుకోలేకపోయింది. హాకీ వరల్డ్‌కప్‌లో గ్రూప్‌-డి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ చేతిలో 2-4తో పరాజయం పాలైంది. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ 17వ నిమిషంలో, దిల్‌ప్రీత్‌ సింగ్‌ 25వ నిమిషంలో గోల్స్‌ చేశారు. ఇంగ్లండ్‌ తరఫున బాండురక్‌ 14, 55వ నిమిషాల్లో రెండు గోల్స్‌ చేయగా, రష్‌మోర్‌ 39వ, హెన్రీ 43వ నిమిషంలో చెరో గోల్‌ సాధించారు.

తొలి క్వార్టర్‌లో ఇంగ్లండ్‌ 1-0 ఆధిక్యంలో నిలిచినా, రెండో క్వార్టర్‌లో భారత్‌ దూకుడుగా ఆడి 2-1తో ముందంజ వేసింది. అయితే ఆ తర్వాత ఇంగ్లండ్‌ వరుసగా మూడు గోల్స్‌ చేసి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. రెండు మ్యాచ్‌ల్లో మూడు పాయింట్లు సాధించిన భారత్‌కు రెండో రౌండ్‌ చేరేందుకు బుధవారం పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌ అత్యంత కీలకం. భారత్‌ గెలిచినా, డ్రా చేసుకున్నా ముందుకు వెళ్తుంది. ఓడితే టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

ఆసియా చెస్‌లో అద్వైత్‌ విఘ్నేశ్‌ జోరు

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

షి యుకికి ఆయుష్‌ శెట్టి షాక్‌

జడేజా ఖాతాలో అరుదైన రికార్డు

జడేజా ఖాతాలో అరుదైన రికార్డు

గాలె టెస్టులో భారత్ జోరు..

గాలె టెస్టులో భారత్ జోరు..

ట్యాగ్లు
హాకీ వరల్డ్‌కప్భారత్ఇంగ్లండ్హర్మన్‌ప్రీత్ సింగ్దిల్‌ప్రీత్ సింగ్భారత హాకీ జట్టుపాకిస్థాన్హాకీక్రీడలువరల్డ్‌కప్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు
ఆరోగ్యం

రోజువారీ ఆహారంలో దబ్బపండు.. ఆరోగ్యానికి మేలు అంటున్న నిపుణులు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!
సినిమాలు

పళ్ళబురుసుపై అనురాగ్ కశ్యప్ ప్రశంసల వర్షం!

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ
సినిమాలు

రాజకీయాల్లోకి ఢీ ఫేమ్ శ్రష్టి వర్మ

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?
సినిమాలు

టాలీవుడ్‌ దర్శకులకు దూరంగా బన్నీ?

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా
క్రీడలు

హాకీ ప్రపంచకప్‌లో భారత్‌కు డ్రా

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు
క్రీడలు

రొనాల్డో రిటైర్మెంట్‌పై కీలక సంకేతాలు

వివాదంపై స్పందించిన నవదీప్‌
షోస్

వివాదంపై స్పందించిన నవదీప్‌

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్
రాజకీయాలు

‘ఇండియన్ కాంగ్రెస్ కాదు.. ఇటలీ కాంగ్రెస్’ - బండి సంజయ్

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం
రాజకీయాలు

విశాఖలో నితిన్‌ నబీన్‌ నేతృత్వంలో బీజేపీ సమావేశం

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం
జనరల్

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

పోలీసు వ్యవస్థపై జగన్‌ తీవ్ర విమర్శలు

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం
జనరల్

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!