25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా

Writer: Pooja 10:57 PM, 24 సెప్టెంబర్, 2026
ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా

జపాన్‌లోని ఐచి – నాగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేట కొనసాగుతోంది. మహిళల 10,000 మీటర్ల పరుగులో సీమా కుమారి కాంస్య పతకం సాధించింది. 32:50.05 నిమిషాల్లో రేసును పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచింది. బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యావి 32:39.18 నిమిషాలతో స్వర్ణం, జపాన్‌కు చెందిన నోజోమి తనకా 32:41.54 నిమిషాలతో రజతం సాధించారు. ఈ పతకంతో మహిళల 10,000 మీటర్ల విభాగంలో ఆసియా క్రీడల్లో భారత్‌కు 16 ఏళ్ల తర్వాత పతకం దక్కింది.

మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలేలోనూ భారత బృందం రజత పతకాన్ని సొంతం చేసుకుంది. మను టీఎస్, ఎంఆర్ పూవమ్మ, విశాల్ తెన్నరసు, విత్య రామరాజ్‌లతో కూడిన భారత బృందం 3:14.46 నిమిషాల్లో రేసును పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. చివరి దశలో విత్య రామరాజ్ అద్భుత ప్రదర్శనతో భారత్‌కు రజతం ఖాయమైంది. బహ్రెయిన్ 3:12.87 నిమిషాలతో స్వర్ణం సాధించింది. ఈ పతకాలతో కలిపి ఆసియా క్రీడల్లో భారత్ పతకాల సంఖ్య 17కు చేరింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

ధోనీ కెరీర్‌ను మార్చిన గంగూలీ నిర్ణయం.. బయటపడ్డ ఆసక్తికర కథ

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలి.. ట్రోఫీ గెలవాలి: రింకూ సింగ్

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

కేరళలో విరాట్ కోహ్లీకి ఘన స్వాగతం

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు షూటింగ్‌లో రెండు కాంస్యాలు..

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20 టికెట్ల విక్రయ తేదీ వెల్లడించిన హెచ్‌సీఏ...

ట్యాగ్లు
ఆసియా క్రీడలుభారత అథ్లెటిక్స్సీమా కుమారిమిక్స్‌డ్ రిలేభారత క్రీడాకారులుటీమ్ ఇండియా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ
జనరల్

పవన్ కళ్యాణ్ తో వంగవీటి రాధాకృష్ణ ఆత్మీయ భేటీ

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 18: బిగ్‌బాస్‌ ఇంట్లో సర్‌ప్రైజ్ ఎంట్రీలు...ఒక్కసారిగా మారిన సీన్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట
జనరల్

ఐబొమ్మ రవికి బ్యాంక్ ఖాతాలపై నాంపల్లి కోర్టు ఊరట

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర
జనరల్

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...
సినిమాలు

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి
సినిమాలు

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!