8, నవంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సౌత్‌జోన్ కెప్టెన్‌గా ప్రణవి చంద్ర.. జట్టులో శ్రీచరణి, శ్రేయాంక పాటిల్‌కు చోటు!

Writer: Harika S 05:21 AM, 8 నవంబర్, 2026
సౌత్‌జోన్ కెప్టెన్‌గా ప్రణవి చంద్ర.. జట్టులో శ్రీచరణి, శ్రేయాంక పాటిల్‌కు చోటు!

బీసీసీఐ సీనియర్ మహిళల టీ20 టోర్నీలో పాల్గొనే సౌత్‌జోన్ జట్టును సెలక్షన్ కమిటీ ప్రకటించింది. ఎన్. గీత నేతృత్వంలోని కమిటీ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది. హైదరాబాద్‌కు చెందిన బ్యాటర్ ప్రణవి చంద్రకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, శుభ సతీశ్ వైస్ కెప్టెన్‌గా ఎంపికైంది.

భారత జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న లెఫ్టార్మ్ స్పిన్నర్ ఎన్. శ్రీచరణి రెడ్డి, ఆఫ్ స్పిన్నర్ శ్రేయాంక పాటిల్‌కు కూడా సౌత్‌జోన్ జట్టులో చోటు దక్కింది. హైదరాబాద్ నుంచి ప్రణవి చంద్ర, వంకా పూజ ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి హెన్రిటా పెరీరా, షబ్నమ్ షకీల్, రంగలక్ష్మికి అవకాశం లభించింది. పూర్తి జట్టు వివరాలు: ప్రణవి చంద్ర (కెప్టెన్), శుభ సతీశ్ (వైస్ కెప్టెన్), ఎన్. శ్రీచరణి, జి. కమలిని, డి. హేమలత, నిక్కీ ప్రసాద్, హెన్రిటా పెరీరా, వంకా పూజ, శ్రేయ పరాబ్, షబ్నమ్ షకీల్, నియా నాజీన్, శ్రేయాంక పాటిల్, మోనికా పాటిల్, రంగలక్ష్మి, ఈసీ కవీషా.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్

ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి

షమీకి మరో అవకాశం ఇవ్వాల్సింది- రవిశాస్త్రి

పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్!

పంజాబ్ కింగ్స్‌కు హార్దిక్ పాండ్యా.. ముంబై ఇండియన్స్‌కు అర్ష్‌దీప్ సింగ్!

హిట్‌మ్యాన్‌ ఖాతాలో మరో రికార్డు.. అఫ్రిది రికార్డు బద్దలు

హిట్‌మ్యాన్‌ ఖాతాలో మరో రికార్డు.. అఫ్రిది రికార్డు బద్దలు

న్యూజిలాండ్‌పై భారత్ విజయం..

న్యూజిలాండ్‌పై భారత్ విజయం..

13 ఏళ్ల టెస్ట్ ప్రయాణానికి వీడ్కోలు పలికిన మహమ్మద్ షమీ

13 ఏళ్ల టెస్ట్ ప్రయాణానికి వీడ్కోలు పలికిన మహమ్మద్ షమీ

ట్యాగ్లు
ప్రణవి చంద్రసౌత్‌జోన్ జట్టుబీసీసీఐ మహిళల టీ20మహిళల క్రికెట్శ్రేయాంక పాటిల్శ్రీచరణి రెడ్డిహైదరాబాద్ క్రికెట్ఆంధ్రప్రదేశ్ క్రికెట్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ ప్రజలకు గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు
జనరల్

తెలంగాణ ప్రజలకు గవర్నర్‌, సీఎం దీపావళి శుభాకాంక్షలు

వర్క్ ఫ్రమ్ పార్క్.. సైబరాబాద్‌లో ఆధునిక సదుపాయాలతో కొత్త కార్యాలయాలు!
జనరల్

వర్క్ ఫ్రమ్ పార్క్.. సైబరాబాద్‌లో ఆధునిక సదుపాయాలతో కొత్త కార్యాలయాలు!

అధికార బలంతో ఎన్నికలు గెలవొచ్చు.. ప్రజల విశ్వాసాన్ని కాదు: వైఎస్ జగన్
రాజకీయాలు

అధికార బలంతో ఎన్నికలు గెలవొచ్చు.. ప్రజల విశ్వాసాన్ని కాదు: వైఎస్ జగన్

ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్
క్రీడలు

ప్రపంచ జూనియర్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌గా భారత గ్రాండ్‌మాస్టర్ ప్రణవ్

మరో భారతీయ సినిమాకు ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్.. కానీ ?
సినిమాలు

మరో భారతీయ సినిమాకు ప్రియాంక చోప్రా గ్రీన్ సిగ్నల్.. కానీ ?

సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ విడుదల అప్పుడేనా..?
సినిమాలు

సూర్య నెక్స్ట్ ప్రాజెక్ట్ విడుదల అప్పుడేనా..?

‘దొంగ నా కొడుకు’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే?
సినిమాలు

‘దొంగ నా కొడుకు’ ట్రైలర్‌కు ముహూర్తం ఫిక్స్ చేసిన మేకర్స్.. ఎప్పుడంటే?

దీపావళి సెలవులతోనైనా ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్‌లో పుంజుకుంటుందా?
సినిమాలు

దీపావళి సెలవులతోనైనా ‘ఆదర్శ కుటుంబం’ బాక్సాఫీస్‌లో పుంజుకుంటుందా?

సౌత్‌జోన్ కెప్టెన్‌గా ప్రణవి చంద్ర.. జట్టులో శ్రీచరణి, శ్రేయాంక పాటిల్‌కు చోటు!
క్రీడలు

సౌత్‌జోన్ కెప్టెన్‌గా ప్రణవి చంద్ర.. జట్టులో శ్రీచరణి, శ్రేయాంక పాటిల్‌కు చోటు!

పుచ్చుపళ్లు రాకుండా క్రాన్‌బెర్రీ జ్యూస్ పనిచేస్తుందా? పరిశోధకులు చెబుతున్న విషయాలివే!
ఆరోగ్యం

పుచ్చుపళ్లు రాకుండా క్రాన్‌బెర్రీ జ్యూస్ పనిచేస్తుందా? పరిశోధకులు చెబుతున్న విషయాలివే!

గోల్డ్ లోన్‌పై ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఎంత బంగారంపై ఎంత రుణం పొందవచ్చంటే?
బిజినెస్

గోల్డ్ లోన్‌పై ఆర్బీఐ కొత్త నిబంధనలు.. ఎంత బంగారంపై ఎంత రుణం పొందవచ్చంటే?

ప్రయాణ ప్రణాళికల కోసం ఏఐ ట్రావెల్ ఏజెంట్..
టెక్నాలజీ

ప్రయాణ ప్రణాళికల కోసం ఏఐ ట్రావెల్ ఏజెంట్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!