2, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...

Writer: Harika S 07:22 AM, 17 ఆగస్టు, 2026
సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్...

సిన్సినాటి ఓపెన్‌లో నొవాక్ జకోవిచ్‌కు భారీ షాక్ తగిలింది. రెండో రౌండ్‌లో అర్జెంటీనా ఆటగాడు థియాగో అగస్టిన్ టిరంటే చేతిలో 2-6, 6-4, 6-4 తేడాతో ఓటమిపాలయ్యాడు. తొలి సెట్‌ను 6-2తో సొంతం చేసుకున్న జకోవిచ్.. ఆ తర్వాతి రెండు సెట్లలో టిరంటే దూకుడును అడ్డుకోలేకపోయాడు.

మ్యాచ్ సందర్భంగా జకోవిచ్ వేడి, అధిక తేమతో కూడిన వాతావరణంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. దీంతో మ్యాచ్ మధ్యలో అతని ఫిట్‌నెస్‌పై ఆందోళన వ్యక్తమైంది. యూఎస్ ఓపెన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ ఓటమి జకోవిచ్‌కు సన్నాహక పరంగా ఎదురుదెబ్బగా మారింది.

వింబుల్డన్ తర్వాత జకోవిచ్ ఆడిన తొలి టోర్నీ ఇదే. ఇక యూఎస్ ఓపెన్‌కు ముందు పూర్తి ఫిట్‌నెస్ సాధించి, తన ఆటను మెరుగుపరుచుకోవడంపై జకోవిచ్ దృష్టి పెట్టనున్నాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

ఆసియా క్రీడల్లో టీమ్‌ఇండియా జోరు..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

సెయిలింగ్‌లో సత్తా చాటిన భారత ద్వయం..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

ఆసియా క్రీడల్లో చరిత్ర సృష్టించిన నితేశ్ సివాచ్..

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

2027 వన్డే ప్రపంచకప్‌కు ముందు దక్షిణాఫ్రికాతో భారత్‌ 6 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో స్వర్ణ పతకం

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

2027 వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ను విడుదల చేసిన ఐసీసీ

ట్యాగ్లు
నొవాక్ జకోవిచ్సిన్సినాటి ఓపెన్థియాగో టిరంటేటెన్నిస్యూఎస్ ఓపెన్క్రీడా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?
రివ్యూలు

‘డొరోతి’ మూవీ రివ్యూ - ప్రేక్షకులను మెప్పించిందా? అసలు కథేంటి?

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌
జనరల్

ప్రపంచ సవాళ్లకు భారత్‌ మార్గదర్శకం - మోహన్‌ భాగవత్‌

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు
సినిమాలు

యాసపై ట్రోలింగ్‌.. కీలక వ్యాఖ్యలు చేసిన పార్వతి తిరువోతు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన
సినిమాలు

హనుమాన్ అంశ్‌కు తెలుగు రిలీజ్‌ ఖరారు.. హోంబలే ఫిల్మ్స్‌ కీలక ప్రకటన

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు
సినిమాలు

‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. ఆరో వారంలో సరికొత్త రికార్డు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌
సినిమాలు

‘సిగ్మా’ చుట్టూ ట్వీట్‌ వార్‌.. సందీప్‌ కిషన్‌ కామెంట్స్‌ వైరల్‌

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
జనరల్

పైలట్‌ స్మిత్‌ మచ్చర్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు
జనరల్

బాపూఘాట్‌లో మహాత్ముడికి సీఎం రేవంత్‌, గవర్నర్‌ ఘన నివాళులు

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర కరువు.. రైతుల్లో ఆందోళన

సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు
జనరల్

సెంట్రల్‌ కిచెన్ల ఏర్పాటుపై సీఎం రేవంత్‌ను కలిసిన హరే రామ హరే కృష్ణ ప్రతినిధులు

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే
టెక్నాలజీ

శాంసంగ్‌ గెలాక్సీ ఏ08 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..
జనరల్

ఏపీలో మద్యం షాపులకు దరఖాస్తుల గడువు పొడిగింపు..

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..
జనరల్

కల్కి భగవాన్ అంత్యక్రియలకు అధికారిక లాంఛనాలు..

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?
టెక్నాలజీ

అదుపు తప్పుతున్న ఏఐ ఏజెంట్లు.. కంపెనీలపై చట్టపరమైన బాధ్యత?

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..
టెక్నాలజీ

టీనేజర్ల వాట్సాప్ ఖాతాలపై తల్లిదండ్రుల నియంత్రణ..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!