6, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

Writer: Pooja 09:47 PM, 6 అక్టోబర్, 2026
నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

భారత వెటరన్‌ పేసర్‌ భువనేశ్వర్‌ కుమార్‌ నాలుగేళ్ల తర్వాత టీమిండియా టీ20 జట్టులోకి తిరిగి వచ్చాడు. 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో చివరిసారిగా భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన భువీ.. ఇప్పుడు అదే జట్టుతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఎంపికయ్యాడు. అక్టోబర్‌ 22న క్రైస్ట్‌చర్చ్‌లో తొలి టీ20 జరగనుంది.

కొత్త బంతిని స్వింగ్‌ చేయడంతో పాటు పవర్‌ప్లేలో ప్రభావవంతంగా బౌలింగ్‌ చేయగల భువనేశ్వర్‌ అనుభవం భారత బౌలింగ్‌ విభాగానికి ఉపయోగపడనుంది. టీ20 జట్టుకు శ్రేయస్‌ అయ్యర్‌ కెప్టెన్‌గా, తిలక్‌ వర్మ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. అభిషేక్‌ శర్మ, సంజూ శాంసన్‌, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్‌, అక్షర్‌ పటేల్‌, శివమ్‌ దూబే, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, నమన్‌ ధీర్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, వరుణ్‌ చక్రవర్తి, కుల్దీప్‌ యాదవ్‌ కూడా జట్టులో ఉన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

భారత్‌ బౌలింగ్‌ ధాటికి కుప్పకూలిన వెస్టిండీస్‌

భారత్‌ బౌలింగ్‌ ధాటికి కుప్పకూలిన వెస్టిండీస్‌

ట్యాగ్లు
భువనేశ్వర్ కుమార్టీమిండియాభారత్ న్యూజిలాండ్టీ20 క్రికెట్భారత క్రికెట్న్యూజిలాండ్ పర్యటన
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌

డబ్ల్యూసీఎల్‌ నుంచి పాకిస్థాన్‌ ఛాంపియన్స్‌ ఔట్‌

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 30: ఐదో వారం నామినేషన్లలో హీటెక్కిన బిగ్‌బాస్‌ హౌస్‌...డేంజర్‌ జోన్‌లోకి అగ్ని పరీక్ష టీం

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన
జనరల్

రాహుల్‌ గాంధీ నిర్బంధంపై షర్మిల, మహేశ్‌ గౌడ్‌ ఖండన

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ
జనరల్

విపక్ష ఎంపీల భేటీ డిమాండ్‌పై ఈసీ వివరణ

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం
క్రీడలు

వెస్టిండీస్‌పై భారత్‌ ఘన విజయం

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం
జనరల్

రాహుల్‌ గాంధీ అరెస్టుపై రేవంత్‌ రెడ్డి ఆగ్రహం

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు భారత మహిళల జట్లు ప్రకటన

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన
క్రీడలు

భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌
క్రీడలు

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్‌ కుమార్‌

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ
సినిమాలు

‘శాంతి’ వ్యాఖ్యలపై సంజయ్‌ దత్‌ వివరణ

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు
సినిమాలు

షారుఖ్‌ ఖాన్‌ ‘మన్నత్‌’లో కఠినమైన నిబంధనలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌
క్రీడలు

బాలీవుడ్‌ హీరోగా కోహ్లీ పర్ఫెక్ట్‌ - రాహుల్‌ ద్రవిడ్‌

భారత్‌ బౌలింగ్‌ ధాటికి కుప్పకూలిన వెస్టిండీస్‌
క్రీడలు

భారత్‌ బౌలింగ్‌ ధాటికి కుప్పకూలిన వెస్టిండీస్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!