
గాసిప్స్

ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 అధికారిక సాంగ్ ను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ కంపోజ్ చేయనున్నారని సమాచారం. ఈ విషయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్రికెట్ టోర్నమెంట్‌కు అనిరుధ్ మ్యూజిక్ కొత్త ఎనర్జీ ఇస్తుంది.
యువతను ఆకట్టుకునే బీట్లతో, గ్లోబల్ లెవెల్లో సాంగ్ ఉండబోతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ విషయంపై ఇంకా ఐసీసీ నుంచి అధికారిక కన్ఫర్మేషన్ రాలేదు. అయినా ఫ్యాన్స్‌లో మాత్రం భారీ ఎక్సైట్మెంట్ కనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!