26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన

Writer: Nithish 06:10 AM, 26 నవంబర్, 2026
అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన

ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్‌ వ్యవస్థల్లోకి చొరబడి రహస్య సమాచారాన్ని సేకరించే అమెరికా నిఘా సంస్థలే ఇప్పుడు సైబర్‌ దాడికి గురయ్యాయన్న వార్త కలకలం రేపుతోంది. సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (సీఐఏ), నేషనల్‌ జియోస్పేషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ (ఎన్‌జీఏ), ఆఫీస్‌ ఆఫ్‌ ది డైరెక్టర్‌ ఆఫ్‌ నేషనల్‌ ఇంటెలిజెన్స్‌ కార్యాలయాల్లోని కంప్యూటర్లలోకి హ్యాకర్లు చొరబడినట్లు కథనాలు వెలువడ్డాయి. అయితే, ఏయే సమాచారం హ్యాకర్ల చేతికి చిక్కిందనే విషయాన్ని అధికారిక వర్గాలు వెల్లడించలేదు. అత్యంత కీలకమైన రహస్య సమాచారం మాత్రం భద్రంగానే ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడికి చైనాలో తయారైనట్లు అనుమానిస్తున్న ఆర్టెక్స్‌ (Artex) అనే కృత్రిమ మేధ ఆధారిత టూల్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది.

సైబర్‌ భద్రత కోసం రూపొందించినట్లు చెబుతున్న ఈ టూల్‌ను ఈ ఏడాది ప్రారంభంలో ఓ చైనా ఇంజినీర్‌ అభివృద్ధి చేసినట్లు సమాచారం. జులై నుంచి ఇది బహిరంగంగా అందుబాటులోకి వచ్చినట్లు కథనాలు పేర్కొంటున్నాయి. జపాన్‌, దక్షిణ కొరియాలోని వ్యాపార సంస్థలపై సైబర్‌ దాడులకు కూడా దీనిని ఉపయోగించినట్లు ఆరోపణలున్నాయి. అమెరికా నిఘా సంస్థలు సేకరించిన బహిరంగ సమాచారం, వాణిజ్య డేటా, సోషల్‌ మీడియా వివరాలు, ఉపగ్రహ చిత్రాలు, ఇతర ఆన్‌లైన్‌ సమాచారాన్ని హ్యాకర్లు లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, అమెరికా భద్రతా సంస్థల్లో ఇటీవల వరుసగా సాంకేతిక సమస్యలు, సైబర్‌ దాడుల ఘటనలు వెలుగుచూస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఘటనపై సీఐఏ, ఎన్‌జీఏ అధికారికంగా స్పందించలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దలైలామా తదుపరి వారసుడి ఎంపికలో చైనా జోక్యం వద్దు

దలైలామా తదుపరి వారసుడి ఎంపికలో చైనా జోక్యం వద్దు

అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ

అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు

నాంపల్లి రైల్వే స్టేషన్  ముఖద్వారం కూల్చివేత

నాంపల్లి రైల్వే స్టేషన్ ముఖద్వారం కూల్చివేత

ట్యాగ్లు
అమెరికాసీఐఏసైబర్‌ దాడిహ్యాకర్లుడేటా చోరీచైనాఆర్టెక్స్‌కృత్రిమ మేధఅమెరికా నిఘా సంస్థలుసైబర్‌ భద్రత
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రాజ్యాంగ విలువలే వికసిత భారత్‌కు పునాది: ప్రధాని మోదీ
జనరల్

రాజ్యాంగ విలువలే వికసిత భారత్‌కు పునాది: ప్రధాని మోదీ

యూపీ సీఎం అభ్యర్థిపై యోగి కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

యూపీ సీఎం అభ్యర్థిపై యోగి కీలక వ్యాఖ్యలు

దలైలామా తదుపరి వారసుడి ఎంపికలో చైనా జోక్యం వద్దు
జనరల్

దలైలామా తదుపరి వారసుడి ఎంపికలో చైనా జోక్యం వద్దు

అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ
జనరల్

అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ

అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన
జనరల్

అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల
రాజకీయాలు

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర
సినిమాలు

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు
క్రీడలు

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ
క్రీడలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!