26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల

Writer: Nithish 06:03 AM, 26 నవంబర్, 2026
ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల

ఆస్ట్రేలియాలో ఈ నెల 28న జరగనున్న ఎన్నికల్లో హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌కు చెందిన ఎల్‌కె లక్ష్మి కెందెర్ల పోటీ చేస్తున్నారు. విక్టోరియా రాష్ట్రంలోని మెల్‌బోర్న్‌ నగర పరిధిలోని సిడెన్‌హోమ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ‘ది రిపబ్లికన్‌’ పార్టీ తరఫున ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలిచినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

లక్ష్మి కెందెర్ల కుటుంబ సభ్యులు 38 ఏళ్ల క్రితం నారాయణపేట జిల్లా నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడ్డారు. ప్రస్తుతం లక్ష్మి గత 18 ఏళ్లుగా ఆస్ట్రేలియా ఫెడరల్‌ ప్రభుత్వ విభాగంలో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఆమె ఆస్ట్రేలియా ఎన్నికల్లో పోటీ చేయడం స్థానికంగా ఆసక్తి కలిగిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ భారీ సన్నాహాలు!

కరీంనగర్‌లో దీక్షా దివస్ సభకు బీఆర్ఎస్ భారీ సన్నాహాలు!

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్ మహిళ లక్ష్మి

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!

రేపు అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి..!

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

కార్తీక దీపం వివాదం.. సీఎం విజయ్‌పై బీజేపీ రాజకీయ పోరాటం

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..

షేక్ హసీనా తిరుగు ప్రయాణంపై ఉత్కంఠ..

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై కేటీఆర్‌ ఆగ్రహం

కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలంపై కేటీఆర్‌ ఆగ్రహం

ట్యాగ్లు
ఎల్‌కె లక్ష్మి కెందెర్లఆస్ట్రేలియా ఎన్నికలుహైదరాబాద్‌కర్మన్‌ఘాట్‌మెల్‌బోర్న్‌విక్టోరియాసిడెన్‌హోమ్‌ది రిపబ్లికన్‌ పార్టీభారత సంతతిఆస్ట్రేలియా పార్లమెంట్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ
జనరల్

అమెరికాలో అత్యవసర సరుకుల కొనుగోళ్లకు జనం క్యూ

అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన
జనరల్

అమెరికా నిఘా సంస్థలపై సైబర్‌ దాడి.. డేటా చోరీపై ఆందోళన

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల
రాజకీయాలు

ఆస్ట్రేలియా ఎన్నికల బరిలో హైదరాబాద్‌కు చెందిన లక్ష్మి కెందెర్ల

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

భారీ లాభాలతో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర
సినిమాలు

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు
క్రీడలు

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ
క్రీడలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే
జనరల్

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు
జనరల్

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!