26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

Writer: Nithish 05:40 AM, 26 నవంబర్, 2026
శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌లో భారత్‌-ఎ కీలక పోరుకు సిద్ధమైంది. గురువారం జరిగే సెమీఫైనల్లో శ్రీలంక-ఎతో తలపడనుంది. పాకిస్థాన్‌-ఎ చేతిలో ఓటమి తర్వాత అద్భుతంగా పుంజుకున్న భారత జట్టు.. యూఏఈపై ఘన విజయం సాధించి సెమీస్‌కు చేరుకుంది. యువ సంచలనం వైభవ్‌ సూర్యవంశీ అద్భుత ఫామ్‌ భారత్‌కు ప్రధాన బలంగా మారింది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 53 బంతుల్లో 204 పరుగులు చేసిన అతడు.. లిస్ట్‌-ఎ క్రికెట్‌లో వేగవంతమైన డబుల్‌ సెంచరీ నమోదు చేశాడు. అయితే శ్రీలంకపై విజయం సాధించాలంటే భారత్‌-ఎ సమష్టిగా రాణించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మిడిల్‌ ఆర్డర్‌ బ్యాటర్లు తమ ఆటతీరును మెరుగుపరుచుకోవాలి.

ఆయుష్‌ బదోని రెండు మ్యాచ్‌ల్లో కలిపి రెండు పరుగులే చేయగా, రింకు సింగ్‌ వరుసగా 9, 6 పరుగులతో నిరాశపరిచాడు. కెప్టెన్‌ తిలక్‌ వర్మ పాకిస్థాన్‌పై సెంచరీ చేసినప్పటికీ, ఇన్నింగ్స్‌ వేగాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. మరోవైపు పేసర్లు ప్రిన్స్‌ యాదవ్‌, హర్షిత్‌ రాణా ఇప్పటివరకు చెరో ఏడు వికెట్లు పడగొట్టారు. బౌలింగ్‌లో మరింత నియంత్రణ ప్రదర్శించాలని జట్టు భావిస్తోంది. శ్రీలంక-ఎ మాత్రం టోర్నీలో ఇప్పటివరకు అజేయంగా నిలిచి సెమీఫైనల్‌కు చేరుకుంది. నిశాన్‌ మదుశంక, లసిత్‌ క్రూస్పులె, కెప్టెన్‌ పవన్‌ రత్నాయకె బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్నారు. ఇదిలా ఉండగా, తన బ్యాటింగ్‌లోని లోపాలను సరిదిద్దుకోవడానికి టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ సలహాలు ఎంతగానో ఉపయోగపడ్డాయని వైభవ్‌ సూర్యవంశీ వెల్లడించాడు. యువీతో అరగంట పాటు మాట్లాడిన తర్వాత ఆయన సూచనలను పాటించానని, తన బ్యాటింగ్‌ వీడియోలను పరిశీలించి తప్పులను గుర్తించానని తెలిపాడు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్

కేన్ విలియమ్సన్ సరికొత్త ఇన్నింగ్స్

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

ఐపీఎల్ చరిత్రలో సంచలనంగా మారిన వైభవ్ సూర్యవంశీ!

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో బుమ్రా దూకుడు..

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా

శాండ్‌పేపర్ గేట్ వివాదం.. కమిన్స్ ప్రెస్‌మీట్‌తో తీవ్ర నిరాశకు గురయ్యా: ఉస్మాన్ ఖవాజా

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

వైభవ్ బ్యాటింగ్‌పై న్యూజిలాండ్ కోచ్ సరదా వ్యాఖ్యలు

ట్యాగ్లు
రైజింగ్‌ స్టార్స్‌ ఆసియా కప్‌భారత్‌-ఎశ్రీలంక-ఎవైభవ్‌ సూర్యవంశీయువరాజ్‌ సింగ్‌తిలక్‌ వర్మరింకు సింగ్‌హర్షిత్‌ రాణాప్రిన్స్‌ యాదవ్‌క్రికెట్‌ సెమీఫైనల్‌
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా
బిజినెస్

ఫ్లిప్‌కార్ట్‌ సీఈఓ కల్యాణ్‌ కృష్ణమూర్తి రాజీనామా

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర
సినిమాలు

తరాలు మారినా చెరిగిపోని మధుర గాత్రాలు - కె.ఎస్‌.చిత్ర

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు
క్రీడలు

శ్రీలంకతో సెమీస్‌కు భారత్‌-ఎ సిద్ధం.. వైభవ్‌ సూర్యవంశీపైనే ఆశలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ
క్రీడలు

రెండో టెస్టులో సిరాజ్‌కు చోటు దక్కేనా.. భారత జట్టులో మార్పులపై ఉత్కంఠ

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు
సినిమాలు

సినిమాల ఎంపికపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే
జనరల్

కోడెమొక్కుకు ప్రసిద్ధి.. వేములవాడ రాజన్న ఆలయ విశిష్టతలు ఇవే

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు.. ఈ రోజు ఏ రాశి వారికి ఎలా ఉందంటే?

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు
జనరల్

ఒక చేతిలో 6 నెలల పాప.. పార్లమెంటులో ప్రసంగం.. ఈ తల్లికి నెటిజన్ల ప్రశంసలు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 80 ఎపిసోడ్ 81 రివ్యూ: టాస్కుల్లో అదరగొట్టిన డెమాన్ పవన్, శోభా శెట్టి.. గెలిచిన దేబ్జానీ, అమన్!

నాంపల్లి రైల్వే స్టేషన్  ముఖద్వారం కూల్చివేత
జనరల్

నాంపల్లి రైల్వే స్టేషన్ ముఖద్వారం కూల్చివేత

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..
సినిమాలు

‘ఆకాశంలో ఒక తార’పై హోంమంత్రి అనిత ప్రశంసలు..

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్
ఆరోగ్యం

తెలుగు రాష్ట్రాల్లో పురుషులను కలవరపెడుతున్న ప్రోస్టేట్ క్యాన్సర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!