
రాజకీయాలు

మే 31న జరగనున్న ఐపీఎల్ 2026 ఫైనల్‌కు అహ్మదాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. తొలుత ఈ ఫైనల్‌ను బెంగళూరులో నిర్వహించాలని, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆధ్వర్యంలో ప్లాన్ చేశారు. అయితే లాజిస్టిక్స్, ప్రేక్షకుల నిర్వహణ, టికెట్ కేటాయింపులపై వచ్చిన ఆందోళనల కారణంగా వేదికను మార్చినట్లు సమాచారం.
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా గుర్తింపు పొందిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇప్పుడు ఐపీఎల్ 2026 ఫైనల్ జరగనుంది. ఈ భారీ పోరును ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!