6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

Writer: Chandrika 03:05 PM, 6 ఆగస్టు, 2026
బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

టీమిండియా మాజీ క్రికెటర్ కర్సాన్ ఘావ్రి జస్‌ప్రీత్ బుమ్రా దీర్ఘకాలిక ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాలని బీసీసీఐకి సూచించారు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డేలో గాయపడిన బుమ్రా, గాయం తిరగబెట్టడంతో శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు దూరమైన సంగతి తెలిసిందే. పూర్తిగా కోలుకునే వరకు అవసరమైతే ఆరు నెలలు లేదా ఏడాది పాటు విశ్రాంతి ఇవ్వాలని, 100 శాతం ఫిట్‌గా మారిన తర్వాతే జట్టులోకి తీసుకోవాలని ఘావ్రి అభిప్రాయపడ్డారు.

బుమ్రా వర్క్‌లోడ్ మేనేజ్‌మెంట్‌ను మరింత జాగ్రత్తగా నిర్వహించాలని సూచించిన ఘావ్రి, అతడిని ప్రధానంగా టెస్టు క్రికెట్‌కే పరిమితం చేయాలని పేర్కొన్నారు. ఐపీఎల్‌లో నిలకడైన ప్రదర్శన చేసిన మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్‌లను తిరిగి భారత జట్టులోకి తీసుకోవాలని సూచించారు. అలాగే టెస్టుల్లో షమీ, మహ్మద్ సిరాజ్‌లను రొటేషన్ పద్ధతిలో వినియోగిస్తే బుమ్రాపై ఒత్తిడి తగ్గి అతడి కెరీర్ మరింత కాలం కొనసాగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీవోఈ పై బీసీసీఐ సీరియస్..

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

టీ20 క్రికెట్‌లో జోస్  బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు

ట్యాగ్లు
జస్‌ప్రీత్ బుమ్రాకర్సాన్ ఘావ్రిటీమిండియాబీసీసీఐమహ్మద్ షమీభువనేశ్వర్ కుమార్మహ్మద్ సిరాజ్భారత క్రికెట్టెస్టు క్రికెట్బుమ్రా గాయం
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
ఓ రౌండ్‌లో ఓటమి.. కానీ టాప్‌లో మాత్రం అతడే!

ఓ రౌండ్‌లో ఓటమి.. కానీ టాప్‌లో మాత్రం అతడే!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం
జనరల్

చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం

ట్రంప్-హెగ్సెత్ ఘర్షణ వార్తలు.. నిజమేనా?
జనరల్

ట్రంప్-హెగ్సెత్ ఘర్షణ వార్తలు.. నిజమేనా?

కేటీఆర్‌తో ప్రకాష్ అంబేడ్కర్ భేటీ
జనరల్

కేటీఆర్‌తో ప్రకాష్ అంబేడ్కర్ భేటీ

ఈవీ రంగంలో ఉద్యోగాల జోష్.. యువతకు భారీ అవకాశాలు!
టెక్నాలజీ

ఈవీ రంగంలో ఉద్యోగాల జోష్.. యువతకు భారీ అవకాశాలు!

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు
సినిమాలు

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు

భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..
టెక్నాలజీ

భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..

ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!
జనరల్

ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం
బిజినెస్

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..
క్రీడలు

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన
క్రీడలు

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...