6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..

Writer: Chandrika 03:10 PM, 6 ఆగస్టు, 2026
సీవోఈ పై బీసీసీఐ సీరియస్..

సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీవోఈ)లో ఆటగాళ్ల ఫిట్‌నెస్ ప్రమాణాలపై బీసీసీఐ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. గాయాల నుంచి కోలుకునేందుకు అక్కడికి వెళ్లిన కొందరు ఆటగాళ్ల బరువు పెరుగుతోందన్న ప్రచారం నేపథ్యంలో చీఫ్ ఫిజియో కమలేశ్ జైన్‌ను బోర్డు వివరణ కోరినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ సందర్భంగా గాయపడిన హర్షిత్ రాణా సీవోఈలో ఉన్న సమయంలో నాలుగు కిలోల బరువు పెరిగినట్లు వచ్చిన కథనాలు చర్చనీయాంశంగా మారాయి.

యో-యో టెస్టు స్థానంలో అమలు చేస్తున్న బ్రాంకో టెస్టుపై కూడా బీసీసీఐ సమీక్ష చేపట్టినట్లు సమాచారం. ఇంగ్లాండ్ పర్యటనలో పలువురు ఆటగాళ్లు కండరాల గాయాలతో బాధపడటం, హర్షిత్ రాణాకు అధిక బరువు ఉన్నప్పటికీ క్లియరెన్స్ ఇవ్వడం వంటి అంశాలపై కమలేశ్ జైన్‌ను బోర్డు ప్రశ్నించినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. హర్షిత్ రాణా బరువు 96 కిలోలలోపే ఉండాలని సూచించిన మేనేజ్‌మెంట్, భవిష్యత్తులో సీవోఈ ఫిట్‌నెస్ విధానాల్లో కీలక మార్పులు చేసే అవకాశమున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

స్వర్ణ పతకం గెలిచినా.. అస్మితకు రివార్డు ఇంకా దూరమే!

టీ20 క్రికెట్‌లో జోస్  బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

టీ20 క్రికెట్‌లో జోస్ బట్లర్ ప్ర‌పంచ రికార్డ్‌

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు
ట్యాగ్లు
బీసీసీఐసెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్సీవోఈహర్షిత్ రాణాకమలేశ్ జైన్దేవజిత్ సైకియాభారత క్రికెట్ఆటగాళ్ల ఫిట్‌నెస్బ్రాంకో టెస్టుయో-యో టెస్టు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

వైభవ్ సూర్యవంశీకి రాబిన్ ఊతప్ప సూచనలు

ఓ రౌండ్‌లో ఓటమి.. కానీ టాప్‌లో మాత్రం అతడే!

ఓ రౌండ్‌లో ఓటమి.. కానీ టాప్‌లో మాత్రం అతడే!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం
జనరల్

చేనేతలకు అండగా కూటమి ప్రభుత్వం

ట్రంప్-హెగ్సెత్ ఘర్షణ వార్తలు.. నిజమేనా?
జనరల్

ట్రంప్-హెగ్సెత్ ఘర్షణ వార్తలు.. నిజమేనా?

కేటీఆర్‌తో ప్రకాష్ అంబేడ్కర్ భేటీ
జనరల్

కేటీఆర్‌తో ప్రకాష్ అంబేడ్కర్ భేటీ

ఈవీ రంగంలో ఉద్యోగాల జోష్.. యువతకు భారీ అవకాశాలు!
టెక్నాలజీ

ఈవీ రంగంలో ఉద్యోగాల జోష్.. యువతకు భారీ అవకాశాలు!

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు
సినిమాలు

సల్మాన్ ఖాన్ కు కోర్టు నోటీసులు

భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..
టెక్నాలజీ

భారీ బ్యాటరీతో రెడ్‌మీ నోట్ 17 5జీ లాంచ్..

ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!
జనరల్

ఎగ్జామ్ లేదు.. ఇస్రోలో డైరెక్ట్ ఛాన్స్!

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం
బిజినెస్

డిజిటల్ బ్యాంకింగ్‌ కొత్త చట్టానికి లోక్‌సభ ఆమోదం

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..
క్రీడలు

సీవోఈ పై బీసీసీఐ సీరియస్..

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన
క్రీడలు

బుమ్రా ఫిట్ నెస్ పై ద్రుష్టి పెట్టండి - బీసీసీఐ కి మాజీ క్రికెటర్ సూచన

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి
క్రీడలు

ఫుట్ బాల్ ఆడుతుండగా పిడుగు... యువ ఆటగాడు మృతి

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...
జనరల్

మెటాపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు...