Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్

Writer: Pooja 06:16 AM, 3 జులై, 2026
సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల రాజకీయ సవాళ్ల వ్యవహారంపై కొందరు మంత్రుల పని తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. మంత్రివర్గ సమావేశం సందర్భంగా తెలంగాణ భవన్‌కు వస్తామని సవాల్ చేసిన వారు అక్కడే ఉండకుండా ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రతిపక్షాన్ని బహిరంగ చర్చలో ఎదుర్కొని వాస్తవాలను ప్రజలకు చెప్పాల్సిందని, అనవసర వివాదాలకు అవకాశం ఇవ్వొద్దని ఆయన సూచించినట్లు సమాచారం.

అలాగే ప్రభుత్వం చేపట్టిన ఉద్యోగ నియామకాలు, రుణమాఫీ, సన్నబియ్యం పంపిణీ, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలని మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. 2027 డిసెంబర్ నాటికి మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేసి, దానిని తదుపరి ఎన్నికల ప్రధాన విజయంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని సీఎం దిశానిర్దేశం చేసినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు

ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

సూర్య రాజకీయాలపై క్లారిటీ

సూర్య రాజకీయాలపై క్లారిటీ

మమతకు ఈసీ నోటీసు

మమతకు ఈసీ నోటీసు

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణమంత్రివర్గ సమావేశంమూసీ ప్రాజెక్టుపాలనకాంగ్రెస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి
జనరల్

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ
జనరల్

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం
బిజినెస్

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన
జనరల్

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ
సినిమాలు

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్
సినిమాలు

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్
సినిమాలు

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ
సినిమాలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!