Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

Writer: Shivani K 10:51 PM, 2 జులై, 2026
తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులతో పాటు సుమారు లక్షా 50 వేల మంది ఉపాధ్యాయులు, లెక్చరర్లు, సిబ్బందికి కూడా అల్పాహారం, మధ్యాహ్న భోజనం అందించాలని నిర్ణయించారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వీబీజీ రామ్‌జీ పథకం విషయంలో రాష్ట్రాల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొంటూ, ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మీడియాకు వివరించారు. కొత్తగా ప్రారంభమవుతున్న టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల కోసం సనత్‌నగర్, ఎల్‌బీ నగర్, అల్వాల్, వరంగల్ కేంద్రాల్లో మొత్తం 6,278 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు. అలాగే హైదరాబాద్ మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టు తొలి దశకు రూ.7,345 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసి, గాంధీ సరోవర్ వరకు 21 కిలోమీటర్ల అభివృద్ధి పనులకు త్వరలో టెండర్ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సూర్య రాజకీయాలపై క్లారిటీ

సూర్య రాజకీయాలపై క్లారిటీ

మమతకు ఈసీ నోటీసు

మమతకు ఈసీ నోటీసు

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: కేబినెట్‌ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా

హైదరాబాద్: కేబినెట్‌ భేటీకి మంత్రి కొండా సురేఖ డుమ్మా

రామ్ మాధవ్‌పై హరిప్రసాద్ ఆరోపణలు

రామ్ మాధవ్‌పై హరిప్రసాద్ ఆరోపణలు

ట్యాగ్లు
తెలంగాణ కేబినెట్రేవంత్ రెడ్డిప్రభుత్వ పాఠశాలలుమధ్యాహ్న భోజనంటిమ్స్ ఆసుపత్రులుమూసీ రివర్‌ఫ్రంట్తెలంగాణ ప్రభుత్వంసుప్రీంకోర్టుఉపాధ్యాయులుహైదరాబాద్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో వర్షాల హెచ్చరిక
జనరల్

తెలంగాణలో వర్షాల హెచ్చరిక

టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత
జనరల్

టీజీఎస్‌ఆర్టీసీలో జేబీఎం ఎలక్ట్రిక్ బస్సుల సేవలు తాత్కాలికంగా నిలిపివేత

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు
రాజకీయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

సూర్య రాజకీయాలపై క్లారిటీ
రాజకీయాలు

సూర్య రాజకీయాలపై క్లారిటీ

ఈ వారం ఓటీటీలో సందడి
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో సందడి

మమతకు ఈసీ నోటీసు
రాజకీయాలు

మమతకు ఈసీ నోటీసు

తల్లి బర్త్‌డేను జరుపుకున్న త్రిష
సినిమాలు

తల్లి బర్త్‌డేను జరుపుకున్న త్రిష

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!
రాజకీయాలు

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

ఈనెలలో సెలవులు లేవు
జనరల్

ఈనెలలో సెలవులు లేవు

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు
జనరల్

సచివాలయంలో కొత్త ఎంట్రీ నిబంధనలు

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం
జనరల్

తెలంగాణ పోలీసుల కీలక నిర్ణయం

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు
జనరల్

ఎయిర్‌పోర్టు సమీపంలో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!