Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు

Writer: Pooja 06:10 AM, 3 జులై, 2026
ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? ఏపీ ప్రభుత్వంపై ప్రకాష్ రాజ్ ఘాటు విమర్శలు

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులు ప్రశ్న రావణ్, కేవీఆర్ అరెస్టులను ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికి విఘాతమని పేర్కొంటూ ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇది ఫాసిజం, పిరికితనానికి నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రశ్నించే వారిని అరెస్టు చేయడం ప్రజాస్వామ్యమా అని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు. గత తరాలు కూడా ఇలాగే గొంతులు నొక్కి ఉంటే ఈరోజు ప్రజాస్వామ్యం ఉండేదా అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్నవారు విమర్శలకు సమాధానం చెప్పాల్సిందే తప్ప అరెస్టులు చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు.

ఏలూరులో జరిగిన సభలో చేసిన వ్యాఖ్యల కేసులో ప్రశ్న రావణ్‌ను పిఠాపురం పోలీసులు అరెస్టు చేశారు. మంత్రి నారా లోకేశ్పై వ్యాఖ్యల నేపథ్యంలో కేవీఆర్‌ను హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. అలాగే అడ్వకేట్ జడ శ్రవణ్ కుమార్పై కూడా కేసు నమోదైంది. ఈ అరెస్టులు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్

సవాలు చేస్తే వెనక్కి ఎందుకు తగ్గారు? మంత్రులను నిలదీసిన రేవంత్

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు

సూర్య రాజకీయాలపై క్లారిటీ

సూర్య రాజకీయాలపై క్లారిటీ

మమతకు ఈసీ నోటీసు

మమతకు ఈసీ నోటీసు

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

విజయ్ సర్కార్ నిర్ణయంతో రాజకీయ రచ్చ!

ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

ఉపఎన్నికల షెడ్యూల్ విడుదల

ట్యాగ్లు
ప్రకాశ్ రాజ్ఆంధ్రప్రదేశ్జర్నలిస్టుల అరెస్టుప్రజాస్వామ్యంచంద్రబాబు నాయుడుపవన్ కళ్యాణ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ
క్రీడలు

వైభవ్ సూర్యవంశీ అరంగేట్రంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి
జనరల్

కీవ్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల దాడి

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ
జనరల్

కంపెనీలు ఓజీ కాలేజీలు లేజీ

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం
బిజినెస్

పెరుగుతున్న ఈవీ వాటా..తగ్గుతున్న ఇంధన వినియోగం

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన
జనరల్

స్మార్ట్ కార్లకు సైబర్ భద్రతా నిబంధనలు ప్రతిపాదన

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ
సినిమాలు

స్టార్ హీరోలతో ధనుష్ ‘ఓం’ పోటీ

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్
సినిమాలు

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సిద్ధమవుతున్న లెనిన్

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్
సినిమాలు

సమంత ప్రెగ్నెన్సీ వర్కౌట్ వీడియో వైరల్

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు
సినిమాలు

సమంత ‘మా ఇంటి బంగారం’పై అఖిల్ ప్రశంసలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ
సినిమాలు

గానగంధర్వుడు పువ్వుల సూరిబాబు జీవితం – వారసత్వం స్మరణ

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్
గాసిప్స్

నాని ‘ది ప్యారడైజ్’ రిలీజ్ డేట్ పై క్రేజీ అప్‌డేట్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం
జనరల్

క్రిస్టియన్ ఆర్థిక తోడ్పాటు పథకానికి దరఖాస్తులు ప్రారంభం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!