3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

Writer: Shivani K 09:54 AM, 14 ఆగస్టు, 2026
మోదీపై రాహుల్ గాంధీ విమర్శలు...

ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విదేశాంగ విధానంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. విదేశీ దేశాల అధినేతలను ఆలింగనం చేసుకోవడం, వ్యక్తిగత స్నేహాలను ప్రదర్శించడం విదేశాంగ విధానం కాదని, దేశ ప్రయోజనాలను కాపాడటమే నిజమైన దౌత్యమని అన్నారు. ఢిల్లీలో జరిగిన ‘రచనాత్మక్ కాంగ్రెస్’ జాతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తన వాదనను వివరించేందుకు వేదికపై ఉన్న ఆ సంస్థ అధ్యక్షుడు సందీప్ దీక్షిత్‌ను రాహుల్ ఆలింగనం చేసుకున్నారు. అధికారికంగా దేశాధినేతల పర్యటనలను వ్యక్తిగత పర్యటనలతో పోల్చడం సరికాదని పేర్కొన్నారు.

ఇరాన్, అమెరికా, రష్యాలతో భారత్‌కు సంబంధాలు ఉన్నప్పటికీ, ఇరాన్ వివాదంలో మధ్యవర్తిత్వం వహించే అవకాశాన్ని భారత్ కోల్పోయిందని రాహుల్ ఆరోపించారు. అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో భారత సైన్యం గస్తీని చైనా అడ్డుకుంటోందని, గల్వాన్ ఘర్షణల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి దేశాన్ని బలహీనపరిచిందని విమర్శించారు. బీజేపీ, ఆరెస్సెస్‌లను ‘జోకర్ల బృందం’గా అభివర్ణిస్తూ, దేశంపై ఏకపక్ష రాజకీయ వ్యవస్థను రుద్దేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా పార్లమెంటులో ప్రతిపక్షాల గొంతును ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

‘సేవ్‌ డెమోక్రసీ’ కాదు...‘సేవ్‌ డైనాస్టీ’ మార్చ్‌ - లక్ష్మణ్‌

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

కళ్యాణలక్ష్మి పథకాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతోంది - కేటీఆర్‌

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు

కాంగ్రెస్‌-బీఆర్‌ఎస్‌ అవగాహనపై రాంచందర్‌ రావు విమర్శలు

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

ట్యాగ్లు
రాహుల్ గాంధీనరేంద్ర మోదీవిదేశాంగ విధానంకాంగ్రెస్బీజేపీఆరెస్సెస్ఇరాన్ వివాదంచైనా సరిహద్దుగల్వాన్ ఘర్షణలుభారత రాజకీయాలుమల్లికార్జున ఖర్గేరాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు
టెక్నాలజీ

ఆండ్రాయిడ్ యాప్‌ల భద్రతకు గూగుల్ కొత్త నిబంధనలు

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌
జనరల్

అర్హులైన ఓటర్ల నమోదు కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక డ్రైవ్‌

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్
ఓటీటీ

దృశ్యం 3 ఓటీటీ విడుదలపై అప్‌డేట్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు
జనరల్

బిహార్‌ను ముంచెత్తిన భారీ వరదలు

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’
జనరల్

సముద్రగర్భంలో స్వదేశీ నిఘా నేత్రం ‘జయ’

దసరా బరిలో అసలు విజేత ఎవరు?
సినిమాలు

దసరా బరిలో అసలు విజేత ఎవరు?

అమెరికాలో జైలర్ 2 దూకుడు?
గాసిప్స్

అమెరికాలో జైలర్ 2 దూకుడు?

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?
గాసిప్స్

RC17: మొదలుకాకముందే డెడ్లైన్?

నానికి జోడిగా ఇద్దరు భామలు?
గాసిప్స్

నానికి జోడిగా ఇద్దరు భామలు?

దాదా బృందం పరుగులు?
గాసిప్స్

దాదా బృందం పరుగులు?

అనిల్ రావిపూడి రామాయణం?
గాసిప్స్

అనిల్ రావిపూడి రామాయణం?

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?
గాసిప్స్

మెగా కాంపౌండ్‌లో బుచ్చిబాబు మరో భారీ అడుగు?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!