16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

Writer: Shivani K 09:30 PM, 16 ఆగస్టు, 2026
రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ పర్యటనలో మంత్రి కొండా సురేఖ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. ఆదివారం మూడు జిల్లాల్లో సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నప్పటికీ, ఏ వేదికపైనా సురేఖ కనిపించలేదు. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న ఆమె లేకుండానే సీఎం మేడారం అభివృద్ధి పనులను పరిశీలించడం ఆసక్తికరంగా మారింది. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాల కారణంగానే ఆమె పర్యటనకు దూరంగా ఉన్నారనే ప్రచారం సాగుతోంది.

పరకాలలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు కూడా సురేఖ హాజరు కాలేదు. ఈ సభలో వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పోటీ చేస్తారని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అయితే, సురేఖ కుమార్తె సుస్మిత గతంలో పరకాల నుంచి పోటీ చేయాలనే ఆసక్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది. దీంతో సీఎం పర్యటనకు సురేఖ దూరంగా ఉండటానికి రాజకీయ విభేదాలే కారణమా అనే చర్చ మొదలైంది. అయితే దీనిపై మంత్రి సురేఖ లేదా కాంగ్రెస్‌ పార్టీ నుంచి అధికారికంగా ఎలాంటి స్పష్టత రాలేదు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..
ట్యాగ్లు
కొండా సురేఖరేవంత్ రెడ్డితెలంగాణ కాంగ్రెస్వరంగల్ రాజకీయాలుపరకాల రాజకీయంసుస్మితరేవూరి ప్రకాశ్ రెడ్డికాంగ్రెస్ అంతర్గత విభేదాలుతెలంగాణ రాజకీయాలురాజకీయ వార్తలు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది
సినిమాలు

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు
జనరల్

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు
రాజకీయాలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
సినిమాలు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు
రాజకీయాలు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!
జనరల్

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!
జనరల్

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?
గాసిప్స్

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!
ఓటీటీ

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?
గాసిప్స్

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!
సినిమాలు

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!