17, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

Writer: Shivani K 11:30 PM, 16 ఆగస్టు, 2026
కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాలను రద్దు చేసేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. హైకోర్టు తీర్పును సాకుగా చూపుతూ పేదింటి ఆడబిడ్డలకు అందుతున్న ఆర్థిక భరోసాను తొలగించేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. కల్యాణ లక్ష్మి అంశంలో ప్రభుత్వం హైకోర్టులో సరైన కౌంటర్‌ దాఖలు చేయలేదని ప్రశ్నించిన కేటీఆర్‌.. పేదల సంక్షేమ పథకాన్ని కాపాడేందుకు బీఆర్‌ఎస్‌ పోరాడుతుందని అన్నారు. కాంగ్రెస్‌ తీరును నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ, మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ ప్రభుత్వం 2014లో ప్రారంభించిన కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల ద్వారా ఇప్పటివరకు సుమారు 13 లక్షల మంది ఆడబిడ్డల కుటుంబాలకు రూ.13 వేల కోట్ల మేర ఆర్థిక సహాయం అందించినట్లు కేటీఆర్‌ తెలిపారు. గతంలో రూ.51 వేలతో ప్రారంభమైన సాయాన్ని దశలవారీగా రూ.1,00,116కు పెంచిన విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాన్ని బలోపేతం చేయకుండా రద్దు చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న అర్హులైన దరఖాస్తులను వెంటనే పరిష్కరించి ఆర్థిక సాయం విడుదల చేయాలని కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
ట్యాగ్లు
కేటీఆర్కల్యాణ లక్ష్మిషాదీ ముబారక్బీఆర్‌ఎస్కాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలురేవంత్ రెడ్డికేసీఆర్హైకోర్టుసంక్షేమ పథకాలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్
క్రీడలు

ఆసిస్ ఓటమిపై మాజీ ఆటగాళ్లు ఫైర్

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
రాజకీయాలు

కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

వంటగ్యాస్ కొరత ఏర్పడకుండా కేంద్రం కీలక నిర్ణయం

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!
బిజినెస్

ఒప్పోతో అంబర్‌ భారీ డీల్‌!

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌
రాజకీయాలు

కల్యాణ లక్ష్మి రద్దు కుట్రను అడ్డుకోవాలి: కేటీఆర్‌

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ
జనరల్

యూజీసీ నెట్.. 3 సబ్జెక్టుల్లో రీటెస్టు - ఎన్‌టీఏ

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!
జనరల్

విమాన ప్రయాణికులకు భోగాపురం నుంచి గుడ్‌న్యూస్‌!

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది
సినిమాలు

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు
జనరల్

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు
రాజకీయాలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
సినిమాలు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు
రాజకీయాలు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు