16, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

Writer: Shivani K 09:39 PM, 16 ఆగస్టు, 2026
వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్‌పేయిని స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన ఆయన.. వాజ్‌పేయి ఆరేళ్లకు పైగా దేశాన్ని సమర్థవంతంగా నడిపించారని కొనియాడారు. జాతీయ రహదారుల నిర్మాణం, టెలికాం రంగంలో సంస్కరణలు, సామాన్యులకు గ్యాస్ కనెక్షన్ల విస్తరణ వంటి చర్యలు దేశ అభివృద్ధికి బలమైన పునాది వేశాయని పేర్కొన్నారు. అధికారానికి మించిన ప్రాధాన్యతను ప్రజాస్వామ్య విలువలకు ఇచ్చిన వాజ్‌పేయి రాజకీయ జీవితం నేటి తరానికి ఆదర్శమని అన్నారు.

వాజ్‌పేయి నిస్వార్థ దేశభక్తి, సేవాభావాన్ని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం ఆయనకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నను అందించిందని రామచందర్‌రావు తెలిపారు. వాజ్‌పేయి భౌతికంగా లేకపోయినా ఆయన ఆశయాలు, సిద్ధాంతాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. యువత ఆయన జీవితాన్ని అధ్యయనం చేసి, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు. ఇదే సమయంలో ఆధ్యాత్మిక గురువుల మార్గదర్శకత్వం యువతకు ఎంతో అవసరమని పేర్కొన్న ఆయన, సమాజ సేవ, మానవ సేవకు ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌ వేర్పాటువాదం దేశానికి ముప్పు- వైఎస్‌ షర్మిల

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

సీఎం రేవంత్‌పై చింతా ప్రభాకర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై సునీతా లక్ష్మారెడ్డి ఫైర్‌..

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….
ట్యాగ్లు
అటల్ బిహారీ వాజ్‌పేయిరామచందర్‌రావుబీజేపీ తెలంగాణభారతరత్నమాజీ ప్రధానివాజ్‌పేయి జయంతితెలంగాణ రాజకీయాలుబీజేపీప్రజాస్వామ్య విలువలుదేశ సేవ
AdvertisementAdvertisement

కేటీఆర్ కామెంట్స్ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు….

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

విజయ్‌పై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది
సినిమాలు

ఇరుముడి నుంచి మల్లెపూల పల్లకి.. సాంగ్ వచ్చేసింది

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు
జనరల్

రైల్వేల్లో సురక్షిత తాగునీటికి తక్షణ చర్యలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు
రాజకీయాలు

మీరు చేసిన ఈ పాపాన్ని దేశ ప్రజలు ఎప్పటికీ క్షమించరు.. కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర వ్యాఖ్య‌లు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!
సినిమాలు

లోకేశ్‌ నటనకు ఫిదా అవుతున్న ఫ్యాన్స్‌!

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు
రాజకీయాలు

వాజ్‌పేయి రాజకీయ జీవితం ఆదర్శం: రామచందర్‌రావు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?
రాజకీయాలు

రేవంత్‌ పర్యటనకు సురేఖ దూరం.. అసలేం జరిగింది?

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!
జనరల్

అమెరికా సైనికులపై ఇరాన్‌ సంచలన ప్రకటన!

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!
జనరల్

మౌలాలిలో ఘోర విషాదం.. యువ నర్స్‌ మృతి!

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?
గాసిప్స్

మైత్రీ–షారుఖ్‌ జోడీ నిజమేనా?

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!
ఓటీటీ

ఓటీటీలోకి పృథ్వీరాజ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌!

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?
గాసిప్స్

నిత్యామీనన్‌ నెక్స్ట్‌ సినిమా ఇదేనా?

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!
సినిమాలు

స్పైడర్‌-మ్యాన్‌ దూకుడుకు బాక్సాఫీస్‌ షేక్‌!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!