
రాజకీయాలు

తమిళనాడులోని తిరుప్పత్తూరు అసెంబ్లీ నియోజకవర్గంలో టీవీకే అభ్యర్థి శ్రీనివాస సేతుపతి ఒక్క ఓటు తేడాతో విజయం సాధించారు. ఈ ఫలితం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.
శ్రీనివాస సేతుపతి 83,375 ఓట్లు సాధించగా, డీఎంకే అభ్యర్థి పెరియకరుప్పన్ 83,374 ఓట్లు పొందారు. కేవలం ఒక్క ఓటు తేడాతో గెలుపు తలుపు దాటిన డీఎంకే అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇది ఇటీవలి కాలంలో అత్యంత స్వల్ప తేడా విజయం గా నిలిచింది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!