8, ఆగస్టు 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

Writer: Chandrika 12:30 PM, 8 ఆగస్టు, 2026
నేడు సీఎం విజయ్ నేతృత్వంలో కీలక భేటీ...

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న నియోజకవర్గాల పునర్విభజన అంశం, దాని వల్ల తమిళనాడుపై పడే ప్రభావం, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన ఇతర సమస్యలపై చర్చించేందుకు సీఎం విజయ్‌ నేతృత్వంలో చెన్నైలో నేడు అఖిలపక్ష ఎంపీల సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్న ఈ భేటీకి తమిళనాడులోని వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలను సీఎం విజయ్‌ ఆహ్వానించారు.

నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్ర రాజకీయ ప్రాతినిధ్యంలో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. డీలిమిటేషన్‌తో పాటు తమిళనాడు ప్రయోజనాలు, రాష్ట్ర సమస్యలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. అయితే ఈ సమావేశాన్ని బహిష్కరించాలని డీఎంకే నిర్ణయించినట్లు సమాచారం. వివిధ పార్టీల ఎంపీల అభిప్రాయాలను తెలుసుకుని రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

రాహుల్‌ వ్యాఖ్యలకు రిజిజు సెటైరికల్‌ రియాక్షన్‌..

మేకెదాటు, కావేరి జలాలపై హక్కులు వదులుకోం: సీఎం జోసెఫ్‌ విజయ్‌

మేకెదాటు, కావేరి జలాలపై హక్కులు వదులుకోం: సీఎం జోసెఫ్‌ విజయ్‌

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

తనను కలవాలన్న 90 ఏళ్ల వృద్ధురాలి ఆకాంక్ష నెరవేర్చిన సీఎం చంద్రబాబు

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

రామచంద్రరావు సంచలనం.. బీజేపీ టార్గెట్ ఫిక్స్!

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

తెలంగాణలో బీజేపీని గెలిపించాలన్నదే లక్ష్యం: బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

ఈ నిర్ణయం వెనుక పొలిటికల్ ట్విస్ట్?

ట్యాగ్లు
తమిళనాడు రాజకీయాలుసీఎం విజయ్‌విజయ్‌ భేటీడీలిమిటేషన్‌నియోజకవర్గాల పునర్విభజనతమిళనాడు ఎంపీలుఅఖిలపక్ష సమావేశండీఎంకేచెన్నై వార్తలురాష్ట్ర సమస్యలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..
సినిమాలు

యశ్ ‘టాక్సిక్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్..

డీప్‌ఫేక్‌లు, సీఎస్‌ఏఎంపై కేంద్రం ఫోకస్‌.. మెటా ప్రతినిధులతో భేటీ
జనరల్

డీప్‌ఫేక్‌లు, సీఎస్‌ఏఎంపై కేంద్రం ఫోకస్‌.. మెటా ప్రతినిధులతో భేటీ

గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్‌కు మల్టీ-ఓమిక్స్‌ విధానంతో మెరుగైన చికిత్స
ఆరోగ్యం

గాల్‌బ్లాడర్‌ క్యాన్సర్‌కు మల్టీ-ఓమిక్స్‌ విధానంతో మెరుగైన చికిత్స

యాపిల్‌-ఓపెన్‌ఏఐ మధ్య ముదిరిన న్యాయపోరు..
టెక్నాలజీ

యాపిల్‌-ఓపెన్‌ఏఐ మధ్య ముదిరిన న్యాయపోరు..

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!
బిజినెస్

డేటా సెంటర్ దుమ్మురేపుతోంది.. మార్కెట్‌లో చర్చలు!

కలలు కనండి.. సవాళ్లను అధిగమించండి: యువతకు ప్రధాని మోదీ సందేశం
జనరల్

కలలు కనండి.. సవాళ్లను అధిగమించండి: యువతకు ప్రధాని మోదీ సందేశం

చైనాలో ‘అన్‌హ్యాపీ లీవ్‌’ పాలసీ..
జనరల్

చైనాలో ‘అన్‌హ్యాపీ లీవ్‌’ పాలసీ..

నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్ సందడి..
ఓటీటీ

నెట్‌ఫ్లిక్స్‌లో వీకెండ్ సందడి..

తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు
జనరల్

తమిళనాడు ఆలయాల్లో వీఐపీ దర్శనాలు, మొబైల్‌ ఫోన్లపై కఠిన నిబంధనలు

గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...
జనరల్

గిరిజన సంఘాల బంద్‌తో నిర్మానుష్యంగా అరకు...

డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’...
ఓటీటీ

డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైన కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’...

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?
క్రీడలు

ఫిఫా వరల్డ్ కప్ లో మెస్సీని చంపేందుకు కుట్ర ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!