30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

Writer: Nithish 04:51 PM, 14 జులై, 2026
గన్నవరం కాంట్రాక్టుపై సీబీఐ విచారణ కోరిన వంశీ

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం ఎయిర్‌పోర్టు ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ కాంట్రాక్టు కేటాయింపులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి సంచలన లేఖ రాశారు. ఈ వ్యవహారంలో అవినీతి ఆరోపణలు వెలువడిన నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)తో సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కేఎంవీ సంస్థకు కాంట్రాక్టు అప్పగించిన అంశంపై గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు చేసిన ఆరోపణలను ప్రస్తావిస్తూ నిజానిజాలు వెలుగులోకి తేవాలని కోరారు.

కేవలం 20 శాతం పనులకు రూ.206 కోట్ల కేటాయింపు వెనుక భారీ అవినీతి జరిగిందని వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరగాలని వంశీ పేర్కొన్నారు. కేఎంవీ సంస్థతో తనకు సంబంధం ఉందన్న ఆరోపణలను కూడా విచారణలో నిరూపించాలని సవాల్ విసిరారు. విచారణలో అవినీతి జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తన ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే తనపై కూడా చట్టప్రకారం ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

సజ్జలపై విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు..

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

ఉద్యమకారుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది - సీఎం రేవంత్‌రెడ్డి

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

వైసీపీపై విజయసాయిరెడ్డి బహిరంగ లేఖ

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

కేజీఎఫ్‌-2 వీడియోతో కర్ణాటక బీజేపీ పోస్ట్‌.. తీవ్ర విమర్శలు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

పశ్చిమ బెంగాల్‌ మాజీ సీఎం మమతా బెనర్జీపై కేసు నమోదు

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ఎస్‌ఐఆర్‌పై ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ

ట్యాగ్లు
వల్లభనేని వంశీచంద్రబాబు నాయుడుగన్నవరం ఎయిర్‌పోర్టుసీబీఐ విచారణకేఎంవీ సంస్థఆంధ్రప్రదేశ్ రాజకీయాలుయార్లగడ్డ వెంకట్రావుఎయిర్‌పోర్టు కాంట్రాక్టుఅవినీతి ఆరోపణలురాజకీయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!