
జనరల్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్) ప్రక్రియ గడువు నేటితో ముగిసింది. అయితే ఎన్యుమరేషన్ ఫారాలు అందలేదని ఆరోపిస్తూ కమ్యూనిస్టు పార్టీలు గడువు పొడిగించాలని డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎస్‌ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో అసంతృప్తి ఉందని పేర్కొన్నాయి.
ఎస్‌ఐఆర్ ప్రక్రియను పూర్తి చేసేందుకు మరో మూడు నెలల గడువు ఇవ్వాలని కమ్యూనిస్టు పార్టీలు కోరాయి. అర్హులైన ఓటర్లు ఎవరూ ఇబ్బందులు పడకుండా ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని, అవసరమైన సమయం కల్పించాలని డిమాండ్ చేశాయి.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!