14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

Writer: Nithish 02:27 PM, 14 జులై, 2026
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

నిరుద్యోగ యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ జూలై 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఛలో సరూర్‌నగర్ యువ సంగ్రామ సదస్సు’ ఏర్పాట్లు వేగవంతమయ్యాయి. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించేందుకు బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు నేతృత్వంలో పలువురు పార్టీ నాయకులు సరూర్‌నగర్ స్టేడియాన్ని సందర్శించారు.

2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ‘యూత్ డిక్లరేషన్’ పేరుతో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. విద్యార్థులు, నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ యువ సంగ్రామ సదస్సును నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్‌వీ నాయకులు, పార్టీ రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొని ఏర్పాట్లను సమీక్షించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

పోలవరాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు - వైఎస్  షర్మిల

పోలవరాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేస్తున్నారు - వైఎస్ షర్మిల

లాలూ బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో

లాలూ బెయిల్ రద్దుకు సుప్రీంకోర్టు నో

బంకిపూర్ బరిలో ప్రశాంత్ కిషోర్

బంకిపూర్ బరిలో ప్రశాంత్ కిషోర్

ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు

ఏపీలో నేటితో ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగింపు

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

రేపు ఢిల్లీకి బీఆరెస్ నేతలు

ట్యాగ్లు
బీఆర్ఎస్కేటీఆర్ఛలో సరూర్‌నగర్సరూర్‌నగర్ స్టేడియంతెలంగాణ రాజకీయాలుయూత్ డిక్లరేషన్కాంగ్రెస్ ప్రభుత్వంనిరుద్యోగంహైదరాబాద్రాజకీయ సభ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
చివరి షెడ్యూల్‌లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ యూనివర్స్ చిత్రం
సినిమాలు

చివరి షెడ్యూల్‌లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ వర్మ యూనివర్స్ చిత్రం

అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక
జనరల్

అరుదైన కళాఖండం.. అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరతో అమ్మవారికి ప్రత్యేక కానుక

భారత్‌లో క్లాడ్ AIకు రూపాయి ధరలు..
టెక్నాలజీ

భారత్‌లో క్లాడ్ AIకు రూపాయి ధరలు..

న్యూరాలింక్‌కు సవాల్ విసురుతున్న చైనా 'బ్రెయిన్‌కో'..
టెక్నాలజీ

న్యూరాలింక్‌కు సవాల్ విసురుతున్న చైనా 'బ్రెయిన్‌కో'..

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం?
టెక్నాలజీ

13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాపై నిషేధం?

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!
జనరల్

తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఎండలకు ఉపశమనం!

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు
బిజినెస్

మెర్సిడెస్‌తో మెగా ఏఐ డీల్...హెచ్‌సీఎల్ టెక్‌కు రికార్డు స్థాయి ఆర్డర్లు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం
రాజకీయాలు

మత్స్యకార కుటుంబాలకు జగన్ ఆర్థిక సాయం

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు
జనరల్

టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు
రాజకీయాలు

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో యువ సంగ్రామ సదస్సు

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు
జనరల్

ఏపీలో ఎస్‌ఐఆర్ గడువు పొడిగింపు

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్
జనరల్

టెట్ ఫలితాల్లో వేలాది ప్రభుత్వ టీచర్స్ ఫెయిల్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!