3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సాయంత్రం విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి

Writer: Venkatesh 12:48 PM, 22 మార్చి, 2026
సాయంత్రం విశాఖకు కేంద్ర మంత్రి కుమారస్వామి

కేంద్ర మంత్రి కుమారస్వామి ఈ రోజు సాయంత్రం విశాఖపట్నానికి రానున్నారు. ఆయన రేపు ఉదయం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సందర్శించనున్నారు. అనంతరం స్టీల్‌ప్లాంట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించి, ప్లాంట్ పరిస్థితులు మరియు అభివృద్ధి అంశాల పై చర్చించనున్నారు. రేపు సాయంత్రం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో నిర్వహించే కార్యక్రమంలో కుమారస్వామి పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆర్సెలార్ మిట్టల్ స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేయనున్నారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో కలిసి కుమారస్వామి పాల్గొననున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

ఖైరతాబాద్ ఉప ఎన్నికపై విజయారెడ్డి పిటిషన్..

ఈసీ ఆఫీస్ ముందు కర్ణాటక సీఎం, మంత్రుల ఆందోళన...

వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..

రంగనాయక సాగర్‌పై హరీశ్‌ రావు కీలక డిమాండ్

ట్యాగ్లు
కుమారస్వామివిశాఖపట్నంస్టీల్‌ప్లాంట్అనకాపల్లినక్కపల్లిఆర్సెలార్ మిట్టల్శంకుస్థాపనసీఎం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తులు
జనరల్

బిగ్ బాస్ తెలుగు 10 డే 26 రివ్యూ: కెప్టెన్సీ టాస్క్‌లో ట్విస్ట్, పవర్‌తో వర్షిణి షాక్
షోస్

40 ఏళ్లుగా మరసం ప్రస్థానం.. కవుల నిబద్ధత, నిజాయితీయే కారణం: హరీశ్‌రావు

సన్‌రైజర్స్ హైదరాబాద్ పై అభిషేక్ శర్మ అసంతృప్తి?
క్రీడలు

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...
జనరల్

ప్రముఖ వ్యాపారవేత్త విక్నెల్ చివాయో, భార్య మృతి...

రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే హార్టికల్చర్ హబ్ లక్ష్యం: నారా లోకేశ్
రాజకీయాలు

‘రాక్షసుడు’కు 40 ఏళ్లు.. కేవలం 5 నిమిషాల్లో ‘అచ్చా అచ్చా వచ్చా వచ్చా’ పాట రాసిన వేటూరి
సినిమాలు

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?
జనరల్

ప్రపంచంలో అత్యధిక మరణాలకు కారణం ఏంటో తెలుసా?

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకిన స్టార్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్...

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..
జనరల్

ముంబయి-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్..

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు
రాజకీయాలు

కరవు సీమను సిరుల సీమగా మారుస్తాం -సీఎం చంద్రబాబు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..
సినిమాలు

రవితేజ మూవీపై పరుచూరి గోపాలకృష్ణ ప్రశంసలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!