10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

Writer: Nithish 01:17 PM, 10 ఆగస్టు, 2026
ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపడాన్ని వ్యతిరేకిస్తున్న వారిపై బీజేపీ ఎంపీ జనార్దన్ మిశ్రా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “ప్యూర్ పెట్రోల్ మీ నాన్న ఇంటి నుంచి వస్తుందా?” అంటూ ప్రశ్నిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఇథనాల్ బ్లెండింగ్‌పై జరుగుతున్న చర్చ నేపథ్యంలో మిశ్రా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతులపై గణనీయంగా ఆధారపడుతున్న పరిస్థితుల్లో పెట్రోల్‌లో ఇథనాల్ కలపడం అవసరమని జనార్దన్ మిశ్రా పేర్కొన్నారు. ఇంధన దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు ఇథనాల్ బ్లెండింగ్ ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అయితే, ఆయన చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా, సామాజిక మాధ్యమాల్లో చర్చ మొదలైంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

నర్సంపేటలో పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహ గద్దె కూల్చివేత

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు

డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ఆందోళన.. నేడు రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల పోటాపొటీ కార్యక్రమాలు

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీల పోటాపొటీ కార్యక్రమాలు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

ట్యాగ్లు
జనార్దన్ మిశ్రాబీజేపీ ఎంపీఇథనాల్ బ్లెండింగ్పెట్రోల్ఇథనాల్ వివాదంక్రూడ్ ఆయిల్ దిగుమతులుఇంధన విధానంబీజేపీరాజకీయ వివాదంతాజా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పేటీఎం షేర్లలో భారీ జోష్‌
బిజినెస్

పేటీఎం షేర్లలో భారీ జోష్‌

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌
సినిమాలు

ఓవర్సీస్‌లో ‘కిల్లర్‌’కు భారీ బజ్‌

గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...
బిజినెస్

గురుగ్రామ్‌లో భారీ రియల్‌ ఎస్టేట్‌ డీల్‌...

రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు
జనరల్

రామమందిరం సీఈఓ పోస్టుకు ఇంటర్వ్యూలు

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు
జనరల్

ఎస్‌ఐఆర్‌-2026.. నేడే ఆఖరి గడువు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
రాజకీయాలు

ఇథనాల్‌పై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...
జనరల్

ఝార్ఖండ్‌ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత...

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..
సినిమాలు

మురళీమోహన్‌కు ఎన్టీఆర్‌ సెంటినరీ పురస్కారం..

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?
గాసిప్స్

టాక్సిక్ మూవీకి భారీ రెమ్యూనరేషన్స్?

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!