Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

31, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఆరేళ్ల తరువాత WEF కు అటెండ్ అయిన ట్రంప్

09:21 PM, 21 జనవరి, 2026
ఆరేళ్ల తరువాత WEF కు అటెండ్ అయిన ట్రంప్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరు సంవత్సరాల విరామం తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ట్రంప్, తన పాలనలో అమెరికా ఆర్థికంగా బలంగా ముందుకు సాగిందని వ్యాఖ్యానించారు. అమెరికాకు దాదాపు 200 ట్రిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. తన పాలన సమయంలో అమెరికన్లు సంతోషంగా ఉన్నారని, గత ఏడాది స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు. అలాగే దేశంలో ద్రవ్యోల్బణాన్ని గణనీయంగా తగ్గించగలిగామని చెప్పారు.

అమెరికా అభివృద్ధి చెందితే దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పై కూడా పడుతుందని ట్రంప్ అభిప్రాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి అమెరికా కీలక పాత్ర పోషిస్తుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ వ్యాఖ్యలు సదస్సులో ఆసక్తికరంగా మారగా, అంతర్జాతీయ వేదిక పై మరోసారి ఆయన ప్రసంగం చర్చనీయాంశంగా నిలిచింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఈటల రాజేందర్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన అర్వింద్ ధర్మపురి

ఈటల రాజేందర్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన అర్వింద్ ధర్మపురి

బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

బీఆర్ఎస్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్

ఖాజా మోయినుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

ఖాజా మోయినుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్

టీఎంసీ ఎంపీ పై దాడి

టీఎంసీ ఎంపీ పై దాడి

కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక

కర్ణాటక సీఎల్పీ నేతగా డీకే శివకుమార్ ఎన్నిక

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి

దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని జస్టిస్ బాలకృష్ణ కమిషన్‌కు వినతి

ట్యాగ్లు
డోనాల్డ్ ట్రంప్వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంఅమెరికా ఆర్థిక వ్యవస్థప్రపంచ ఆర్థిక వ్యవస్థపెట్టుబడులుస్టాక్‌ మార్కెట్ద్రవ్యోల్బణం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వైరల్ అవుతున్న కలానిధి మారన్ విమానం.. ఏమిటి దీని ప్రత్యేకత?
జనరల్

వైరల్ అవుతున్న కలానిధి మారన్ విమానం.. ఏమిటి దీని ప్రత్యేకత?

ప్రభుత్వ రంగ బ్యాంకులకు పొదుపు చర్యలపై కేంద్రం కీలక ఆదేశాలు
జనరల్

ప్రభుత్వ రంగ బ్యాంకులకు పొదుపు చర్యలపై కేంద్రం కీలక ఆదేశాలు

ఈటల రాజేందర్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన అర్వింద్ ధర్మపురి
రాజకీయాలు

ఈటల రాజేందర్‌పై దుష్ప్రచారాన్ని ఖండించిన అర్వింద్ ధర్మపురి

తరతరాలకు స్ఫూర్తిగా అహల్యాబాయి హోల్కర్: మోదీ
జనరల్

తరతరాలకు స్ఫూర్తిగా అహల్యాబాయి హోల్కర్: మోదీ

అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్
జనరల్

అజిత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన పవన్ కళ్యాణ్

“నాన్నే నా హీరో” – తండ్రిని గుర్తు చేసుకున్న మహేశ్ బాబు
సినిమాలు

“నాన్నే నా హీరో” – తండ్రిని గుర్తు చేసుకున్న మహేశ్ బాబు

ఢిల్లీలో నిర్మాణ ప్రమాదం కలకలం
జనరల్

ఢిల్లీలో నిర్మాణ ప్రమాదం కలకలం

కృష్ణ జయంతి సందర్భంగా ఏపీ సీఎం నివాళి
జనరల్

కృష్ణ జయంతి సందర్భంగా ఏపీ సీఎం నివాళి

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రష్యా పర్యటనకు నారా లోకేష్
జనరల్

పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా రష్యా పర్యటనకు నారా లోకేష్

అమెరికాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం
జనరల్

అమెరికాలో హైదరాబాద్ యువకుడు దుర్మరణం

తెలంగాణలో సరికొత్త సంక్షేమం – సింగరేణి చరిత్రలో అతిపెద్ద పథకం
జనరల్

తెలంగాణలో సరికొత్త సంక్షేమం – సింగరేణి చరిత్రలో అతిపెద్ద పథకం

విద్యుత్ పంపిణీ మార్పులపై కుట్ర ఆరోపణలు – కవిత
జనరల్

విద్యుత్ పంపిణీ మార్పులపై కుట్ర ఆరోపణలు – కవిత

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!