
గాసిప్స్

ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన కెనెడీ స్కూల్లో లీడర్షిప్ ఇన్ ది 21st సెంచరీ' ఎగ్జిక్యూటివ్ లీడర్షిప్ ప్రోగ్రామ్ను పూర్తి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రులు అభినందించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జూపల్లి కృష్ణా రావు, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వర రావు, సీతక్క,కొండా సురేఖ, అజారుద్దీన్, వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్,పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి,ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి సీఎం నివాసానికి వెళ్లి అభినందనలు తెలియజేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!