Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

తెలంగాణ సభ వివాదం ఉద్దేశపూర్వకమైంది కాదు: పవన్ కళ్యాణ్

06:46 AM, 4 జూన్, 2026
తెలంగాణ సభ వివాదం ఉద్దేశపూర్వకమైంది కాదు: పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తెలంగాణలో జరిగిన జనసేన నవనిర్మాణ సభ వివాదం ముందస్తుగా ప్రణాళికాబద్ధంగా జరిగినది కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావాలనే సభను అడ్డుకున్నారని తాను భావించడం లేదన్నారు. అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ, అనుమతి లభించి ఉంటే సభ సాధారణంగానే జరిగిపోయేదని, అనవసర వివాదాలు తలెత్తేవి కాదన్నారు. తెలంగాణలో జనసేన నాయకులు అక్కడి భూమిపుత్రులేనని, వారికీ రాజకీయంగా పోటీ చేసే హక్కు ఉందని పేర్కొన్నారు. తెలంగాణ ఎవరి జాగీరు కాదన్న తన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కాదని, ఇతరులను రాజకీయంగా అడ్డుకునే నాయకులను ఉద్దేశించిందేనని వివరించారు.

కాంగ్రెస్‌ నాయకులు విద్వేషపూరిత వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని పవన్‌ కళ్యాణ్‌ సూచించారు. బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ తో తనకు సోదర భావం ఉందని, ఆయన తప్పుగా మాట్లాడి ఉండరని అన్నారు. సమాజంలో కుల విద్వేషాలు పెరగకుండా చూడాల్సిన అవసరం ఉందని, వాటికి వ్యతిరేకంగా జనసేన సేనాగళం ద్వారా పోరాటం కొనసాగిస్తామని చెప్పారు. అలాగే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి కొత్త రాజధాని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలపై ప్రశ్నలు లేవనెత్తిన ఆయన, మూడు జిల్లాలకు రాజధాని అవసరమేంటని, అది రియల్‌ ఎస్టేట్‌ ప్రయోజనాల కోసమేనా అని వ్యాఖ్యానించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్ సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమంటున్న ట్రంప్

ఇరాన్ సుప్రీం లీడర్‌తో భేటీకి సిద్ధమంటున్న ట్రంప్

విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ డిమాండ్

విద్యాశాఖ మంత్రిని తొలగించాలంటూ కాక్‌రోచ్ జనతా పార్టీ డిమాండ్

ట్రంప్‌కు రాజకీయ ఎదురుదెబ్బ.. ఇరాన్ తీర్మానానికి గ్రీన్ సిగ్నల్

ట్రంప్‌కు రాజకీయ ఎదురుదెబ్బ.. ఇరాన్ తీర్మానానికి గ్రీన్ సిగ్నల్

తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ స్పష్టత

తెలంగాణ రాజకీయాలపై పవన్ కళ్యాణ్ స్పష్టత

టీఎంసీలో అధికార పోరు మరింత వేడెక్కుతోంది…అసలు ఏం జరుగుతోంది?

టీఎంసీలో అధికార పోరు మరింత వేడెక్కుతోంది…అసలు ఏం జరుగుతోంది?

కర్ణాటకలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక

కర్ణాటకలో ఘనంగా ప్రమాణ స్వీకార వేడుక

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్జనసేన పార్టీరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుకేటీఆర్కాంగ్రెస్ పార్టీఅమరావతిఆంధ్రప్రదేశ్ రాజకీయాలుకుల రాజకీయాలురాజధాని వివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బన్నీ-లోకేష్ చిత్రంపై సందేహాలకు ముగింపు?
సినిమాలు

బన్నీ-లోకేష్ చిత్రంపై సందేహాలకు ముగింపు?

ప్రభాస్ అభిమానులకు త్వరలో అదిరిపోయే కానుక?
సినిమాలు

ప్రభాస్ అభిమానులకు త్వరలో అదిరిపోయే కానుక?

కార్ల్‌సన్‌కు చెక్ చెప్పిన ప్రజ్ఞానంద
క్రీడలు

కార్ల్‌సన్‌కు చెక్ చెప్పిన ప్రజ్ఞానంద

ప్రేమ.. స్నేహం.. సంఘర్షణ.. యువతను కట్టిపడేస్తున్న ‘కాక్‌టెయిల్ 2’!
సినిమాలు

ప్రేమ.. స్నేహం.. సంఘర్షణ.. యువతను కట్టిపడేస్తున్న ‘కాక్‌టెయిల్ 2’!

ఓటమి లేకుండా పూల్ దశ ముగించిన భారత్
క్రీడలు

ఓటమి లేకుండా పూల్ దశ ముగించిన భారత్

కరుప్పు: ఓటిటిలో ఆసక్తికర రహస్యం?
ఓటీటీ

కరుప్పు: ఓటిటిలో ఆసక్తికర రహస్యం?

సూర్య కుమార్ యాదవ్ కు షాక్
క్రీడలు

సూర్య కుమార్ యాదవ్ కు షాక్

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్
క్రీడలు

ఫ్రెంచ్ ఓపెన్‌లో భారీ సంచలనాలు.. టాప్ సీడ్ సబలెంక ఔట్

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..
ఓటీటీ

హాట్‌స్టార్‌లోకి వచ్చిన కొత్త కొరియన్ డ్రామాలు ఇవే..

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి
జనరల్

అమెరికాలో డబుల్ అకాడెమిక్ గౌరవం అందుకున్న భారత ఆర్మీ అధికారి

కీర్తి సురేశ్ భారీ రొమాంటిక్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్
సినిమాలు

కీర్తి సురేశ్ భారీ రొమాంటిక్ థ్రిల్లర్‌కు గ్రీన్ సిగ్నల్

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..
ఓటీటీ

సౌత్ స్టార్ పవర్‌తో వస్తున్న భారీ ఓటీటీ ప్రీమియర్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!