
సినిమాలు

ఈ నెల 23 న మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ముఖ్యంగా చర్చించనున్నారు. బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీలు, సమావేశాల వ్యవధి వంటి అంశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అదే సమయంలో శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులపై కూడా సమీక్ష జరగనుంది. కొత్త పథకాల అమలు, ప్రస్తుత పథకాల కొనసాగింపు వంటి విషయాలపై కేబినెట్ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశం రాష్ట్ర ఆర్థిక ప్రణాళికలకు దిశానిర్దేశం చేసే కీలకంగా భావిస్తున్నారు.

_1771477764226.jpg&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!