23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

Writer: Shivani K 10:03 AM, 23 సెప్టెంబర్, 2026
నేడు తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం

తెలంగాణ శాసనసభ ఎథిక్స్ కమిటీ ఈ రోజు సమావేశం కానుంది. అసెంబ్లీ కమిటీ హాల్‌లో చైర్మన్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ భేటీలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి సంబంధించిన వ్యవహారంపై ప్రధానంగా చర్చించనున్నారు. సభలో ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కౌశిక్‌రెడ్డి వ్యవహరించిన తీరుపై వచ్చిన ఫిర్యాదును స్పీకర్ ఎథిక్స్ కమిటీకి పంపిన విషయం తెలిసిందే.

ఈ వ్యవహారంపై వివరణ ఇవ్వాలని కమిటీ గతంలో కౌశిక్‌రెడ్డికి నోటీసులు జారీ చేసింది. తొలుత వివరణ ఇచ్చేందుకు అదనపు సమయం కోరిన ఆయన, అనంతరం తన సమాధానాన్ని కమిటీకి సమర్పించినట్లు సమాచారం. ఆ వివరణపై చర్చించి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కమిటీ తన నివేదికను రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సమర్పించేందుకు ఇప్పటికే గడువు పొందింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

అంబేడ్కర్‌ విగ్రహాల ధ్వంసంపై అఖిలేశ్‌ ఆరోపణలు

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

రాజస్థాన్‌ మేయర్‌ ఎన్నికల్లో బీజేపీ హవా

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత

ఆదిలాబాద్ రిమ్స్ ఘటనపై ప్రభుత్వ స్పందనను ప్రశ్నించిన కవిత

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాలు, తెలంగాణ భవన్: సీఎం రేవంత్ రెడ్డి

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

విద్యుత్ నిర్వహణలో ప్రభుత్వం విఫలం.. హరీశ్ రావు తీవ్ర ఆరోపణలు

ట్యాగ్లు
తెలంగాణ అసెంబ్లీఎథిక్స్ కమిటీకౌశిక్‌రెడ్డిరేవూరి ప్రకాశ్‌రెడ్డిబీఆర్‌ఎస్కడియం శ్రీహరిశాసనసభఅసెంబ్లీ సమావేశంరాజకీయాలుతెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!
సినిమాలు

తెలంగాణ రుచిని మీకు ఇష్టమైన సింగిల్ స్క్రీన్స్‌కు తీసుకొస్తున్న మైత్రీ థియేటర్స్!

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..
జనరల్

బడా గణేష్ దర్శనానికి నేటితో ముగింపు..

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన
జనరల్

సినీ నటుడు నాని ట్వీట్‌కు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పందన

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..
జనరల్

హూతీల విషయంలో అమెరికా వైఖరిపై సౌదీ అసంతృప్తి..

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!
గాసిప్స్

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఒక్క గొడవతో సుధీర్‌కు భారీగా పెరిగిన మద్దతు...

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!
సినిమాలు

విజయ్ దేవరకొండ దూకుడుకు బ్రేకుల్లేవు!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?
గాసిప్స్

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ప్రోమో 1: వంశీ, త్రిగుణ్ నోటికి ప్లాస్టర్.. కెప్టెన్ ఝాన్సీ వార్నింగ్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?
గాసిప్స్

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?
గాసిప్స్

కల్కి 2లో నసీరుద్దీన్ షా ఎంట్రీ?

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు
సినిమాలు

‘ది ప్యారడైజ్‌’ ప్రీ బుకింగ్స్‌లో రికార్డు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!