27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి

Writer: Nithish 11:16 AM, 27 జులై, 2026
పాలమూరు ప్రజలను మరోసారి మోసం చేసే రాజకీయాలు మానుకోవాలి – మంత్రి వాకిటి శ్రీహరి

పాలమూరు ప్రజలను నీటి అంశాలపై రాజకీయ ప్రచారాలతో తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు మానుకోవాలని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు సూచించారు. కర్ణాటకలోని గూడూరు ప్రాంతాన్ని సందర్శించి “కర్ణాటకలో నీళ్లు – తెలంగాణలో బీళ్లు” అంటూ చేస్తున్న ప్రచారం పాలమూరు రైతుల ప్రయోజనాల కోసం కాకుండా రాజకీయ లబ్ధి కోసమేనని ఆయన విమర్శించారు.

తెలంగాణ ఉద్యమం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిందని చెప్పుకునే వారు బీఆర్ఎస్ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో కర్ణాటక ఆనకట్టలపై ఎందుకు ప్రశ్నించలేదని మంత్రి ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కృష్ణా, భీమా నదులపై బ్యారేజ్-కమ్-బ్రిడ్జిల నిర్మాణానికి డీపీఆర్‌లు సిద్ధం చేస్తూ ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు. పాలమూరు రైతులు, ముంపు గ్రామాల అభివృద్ధి, పునరావాసం కోసం ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై బీజేపీ ఎంపీ కుమార్తె పోస్ట్

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ

యూపీలో పొత్తుకు సిద్ధమే - ఒవైసీ

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు

ఎన్డీఏపై టీడీపీ ఎంపీ కుమార్తె వ్యాఖ్యలు

ట్యాగ్లు
వాకిటి శ్రీహరితెలంగాణ రాజకీయాలుపాలమూరు జిల్లాతెలంగాణ సాగునీరుకృష్ణా నది ప్రాజెక్టులుభీమా నది ప్రాజెక్టుకాంగ్రెస్ ప్రభుత్వంబీఆర్ఎస్ విమర్శలుతెలంగాణ రైతులునీటి రాజకీయాలు
Advertisement
అందరికీ ఒకే న్యాయం - సీజేపీ

అందరికీ ఒకే న్యాయం - సీజేపీ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు
జనరల్

నన్నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? బోండా ఉమా సంచలన వ్యాఖ్యలు

యువత హామీలపై రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్ రావు
రాజకీయాలు

యువత హామీలపై రేవంత్ సర్కార్ విఫలం: రాంచందర్ రావు

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్
జనరల్

శాంతియుత నిరసన రాజ్యాంగ హక్కు - సీజేఐ సూర్యకాంత్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్
జనరల్

దేశంలోనే అత్యంత నెమ్మదైన రైలు.. అయినా ప్రయాణికులకు హాట్ ఫేవరెట్

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి
సినిమాలు

‘చిన్నప్పటి నుంచే స్పైడర్ మ్యాన్‌కు పెద్ద అభిమానిని’: రిషబ్ శెట్టి

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్
రాజకీయాలు

విద్యార్థులపై ఏకే-47 తుపాకులా?.. కేంద్రంపై రాహుల్ గాంధీ ఫైర్

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ
రాజకీయాలు

అమిత్ షాకు రాహుల్ ఘాటు లేఖ

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ
సినిమాలు

రిషబ్ శెట్టి శివాజీ బయోపిక్‌లో మరో స్టార్ ఎంట్రీ

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...
జనరల్

ఉక్రెయిన్‌కు టెహ్రాన్ తీవ్ర హెచ్చరిక...

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..
సినిమాలు

పైరసీ బారిన ‘ది ఒడిస్సీ’..

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
బిజినెస్

లాభాల్లో దూసుకెళ్తున్న దేశీయ స్టాక్ మార్కెట్లు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..
క్రీడలు

పాక్ బాక్సర్‌ను చిత్తు చేసిన జాదుమణి సింగ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!