11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తిరుమలలో భక్తుల రద్దీ

Writer: Nithish 08:40 AM, 11 సెప్టెంబర్, 2026
తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోవడంతో భక్తులు వెలుపల ఏర్పాటు చేసిన క్యూలైన్లలో వేచి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి సుమారు 15 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 68,771 మంది భక్తులు దర్శించుకోగా.. 25,888 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ద్వారా రూ.6.94 కోట్ల ఆదాయం సమకూరింది.

ఈ నెల 12 నుంచి 14వ తేదీ వరకు వరుస సెలవులు ఉండటంతో తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో 13వ తేదీన బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. ఆ సమయాన్ని సామాన్య భక్తులకు కేటాయించనుంది. అలాగే భక్తుల రద్దీ దృష్ట్యా శనివారం భక్తుల నుంచి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించబోరని టీటీడీ వర్గాలు వెల్లడించాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ
ట్యాగ్లు
తిరుమలతిరుమల భక్తుల రద్దీటీటీడీవైకుంఠ క్యూ కాంప్లెక్స్సర్వదర్శనంవెంకటేశ్వర స్వామిబ్రేక్ దర్శనంతిరుమల దర్శనంహుండీ ఆదాయంతిరుమల సెలవులు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!
జనరల్

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?
గాసిప్స్

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!
గాసిప్స్

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!
జనరల్

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌
బిజినెస్

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!
గాసిప్స్

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..
జనరల్

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు
రాజకీయాలు

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!
గాసిప్స్

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!
సినిమాలు

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!