11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

Writer: Nithish 08:47 AM, 11 సెప్టెంబర్, 2026
ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

మహిళల టీ20 ఆసియా కప్‌ 2026లో టీమిండియా అజేయంగా ఫైనల్‌కు దూసుకెళ్లింది. దుబాయ్‌ వేదికగా జరిగిన సెమీఫైనల్లో బంగ్లాదేశ్‌పై భారత్‌ 40 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయానంతరం కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ మాట్లాడుతూ.. పిచ్‌ను స్పిన్నర్లు అద్భుతంగా ఉపయోగించుకున్నారని తెలిపింది. పరుగులు చేయడం కష్టంగా ఉన్న పిచ్‌పై సమర్థంగా ఆడి విజయం సాధించడం సంతోషంగా ఉందని పేర్కొంది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేసింది.

ఇలాంటి పిచ్‌లపై చిన్న భాగస్వామ్యాలే విజయానికి కీలకమని హర్మన్‌ప్రీత్‌ తెలిపింది. రిచా ఘోష్‌, దీప్తి శర్మ అద్భుతంగా రాణించారని, కఠినమైన పిచ్‌పై షఫాలీ వర్మ హాఫ్‌ సెంచరీ చేయడం విశేషమని ప్రశంసించింది. ఫైనల్‌లోనూ ఇదే దూకుడుతో ఆడి టైటిల్‌ సాధించేందుకు ప్రయత్నిస్తామని చెప్పింది. రెండో సెమీఫైనల్లో శ్రీలంక, పాకిస్థాన్‌ జట్లలో విజేతతో భారత్‌ ఫైనల్లో తలపడనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

బంగ్లాదేశ్‌పై భారత్‌ ఘన విజయం

పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం

పాక్‌పై భారత జూనియర్‌ హాకీ జట్టు ఘన విజయం

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

భారత్‌-ఆఫ్ఘనిస్థాన్‌ టీ20పై కొనసాగుతున్న ఉత్కంఠ

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

BBL ఆఫర్‌ను తిరస్కరించిన మిచెల్‌ శాంట్నర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

టీమిండియా టీ20 జట్టులోకి యశ్‌ ఠాకూర్‌..

ట్యాగ్లు
మహిళల టీ20 ఆసియా కప్టీమిండియాహర్మన్‌ప్రీత్‌ కౌర్బంగ్లాదేశ్‌షఫాలీ వర్మరిచా ఘోష్‌దీప్తి శర్మఆసియా కప్‌ 2026మహిళల క్రికెట్‌భారత్‌ ఫైనల్‌
AdvertisementAdvertisement
యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

యూఎస్‌ ఓపెన్‌లో బిలియనీర్ల ఫైట్‌..

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: త్రిగుణ్ వర్సెస్ రోహిత్.. స్టెరాయిడ్స్ కామెంట్స్‌తో కొత్త వివాదం!

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...
బిజినెస్

భారత్‌లో భారీగా పెరిగిన ఐఫోన్‌ ధరలు...

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...
జనరల్

ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్ష సూచన...

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!
జనరల్

రాత్రి లైట్ వేసుకుని నిద్రపోతున్నారా? గుండెకు ముప్పు అంటున్న తాజా అధ్యయనం!

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?
గాసిప్స్

మ్యాచో హీరో గోపీచంద్.. సైలెంట్ అయ్యాడేంటి?

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!
గాసిప్స్

జనవరి 12 విడుదల.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!
జనరల్

టికెట్ లేకున్నా గేట్ వరకు వెళ్లొచ్చా? అమెరికాలో కొత్త రూల్స్!

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..
రాజకీయాలు

స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్ షర్మిల ఫోకస్‌..

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌
బిజినెస్

శ్రీసిటీలో ఏరోస్పేస్‌ విడిభాగాల ఉత్పత్తి ప్రారంభించిన సిగ్మా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!
గాసిప్స్

ఇండియన్ 3పై మళ్లీ మొదలైన కొత్త ఆశలు!

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..
జనరల్

సహారన్‌పూర్‌ మసీదు కూల్చివేతపై ప్రబోధానంద గిరి కీలక వ్యాఖ్యలు..

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు
రాజకీయాలు

తెలంగాణ అసెంబ్లీ ముందుకు నేడు కీలక బిల్లులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!