11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

Writer: Nithish 08:35 AM, 11 సెప్టెంబర్, 2026
కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

కెనడాలోని క్యూబెక్‌లో ఎనిమిదేళ్లుగా జీవిస్తున్న భారతీయ కుటుంబం.. శరణార్థి హోదా, మానవతా ప్రాతిపదికన దేశంలో కొనసాగేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమవడంతో భారత్‌కు తిరిగి వచ్చింది. హరీష్‌ కుమార్‌, ఆయన భార్య సోనిక, ఇద్దరు కుమారులు జపేష్‌ (14), గౌలాష్‌ (12) సెప్టెంబర్‌ 7న విమానంలో భారత్‌కు చేరుకున్నారు. కెనడాలోనే పెరిగిన పిల్లలు దేశాన్ని వీడాల్సి రావడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. “నేను ఇక్కడే పెరిగాను. నాకు ఇక్కడే స్నేహితులు ఉన్నారు. భారతదేశంలో నాకేమీ లేదు” అని జపేష్‌ చెప్పాడు.

ఈ బహిష్కరణను వలసదారుల హక్కుల కోసం పనిచేస్తున్న ఇమ్మిగ్రెంట్‌ వర్కర్స్‌ సెంటర్‌ తీవ్రంగా ఖండించింది. కొవిడ్‌ సమయంలో హరీష్‌ ట్రక్‌ డ్రైవర్‌గా సేవలందించారని, అప్పట్లో ‘ఎసెన్షియల్‌ వర్కర్‌’గా గుర్తించినప్పటికీ.. అనంతరం ఆయన కుటుంబానికి కెనడాలో ఉండే అవకాశం లేకపోయిందని పేర్కొంది. అయితే కెనడా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు.. చట్టపరమైన అన్ని మార్గాలు పూర్తయిన తర్వాతే బహిష్కరణ నిర్ణయాలు అమలు చేస్తామని తెలిపారు. పంజాబ్‌లోని గొరాయాలో కిరాణా దుకాణం నిర్వహించిన హరీష్‌.. రాజకీయ ఒత్తిళ్లు, తప్పుడు కేసు, పోలీసుల వేధింపుల కారణంగా 2018 ఏప్రిల్‌లో కెనడాకు వచ్చి ఆశ్రయం కోరినట్లు తెలిపారు. ఎనిమిదేళ్ల న్యాయపోరాటం అనంతరం కుటుంబం భారత్‌కు తిరిగి రావాల్సి వచ్చింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

భారత్‌కు చేరుకున్న పుతిన్‌.. నేడు మోదీతో కీలక భేటీ

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

హెచ్‌1బీ వీసాదారులకు షాక్‌.. 60 రోజుల గ్రేస్‌ పీరియడ్‌ రద్దుకు ప్రతిపాదన

ట్యాగ్లు
కెనడాభారతీయ కుటుంబంబహిష్కరణక్యూబెక్హరీష్ కుమార్ఇమ్మిగ్రేషన్శరణార్థి దరఖాస్తుఇమ్మిగ్రెంట్ వర్కర్స్ సెంటర్కెనడా ఇమ్మిగ్రేషన్భారతీయ వలసదారులు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!
గాసిప్స్

ఫౌజీ విడుదలపై మళ్లీ పెరుగుతున్న సందేహాలు!

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!
సినిమాలు

ఇరుముడిని మించే బ్లాక్‌బస్టర్ ఇస్తా అంటున్న గోపిచంద్!

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

కాళ్లను స్ట్రాంగ్‌గా మార్చే మూడు వ్యాయామాలు.. డాక్టర్లు ఏం చెబుతున్నారంటే?

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

ఫ్యాటీ లివర్ vs లివర్ డ్యామేజ్.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దంటున్న డాక్టర్లు!

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!
జనరల్

ఎర్రకోట పేలుడు కేసులో షాకింగ్ ట్విస్ట్.. ఉమర్ తొలి ప్లాన్ ఇదే!

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
ఓటీటీ

ఓటీటీలోకి విశ్వనాథ్ అండ్ సన్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల దోపిడీ కేసులో కీలక పురోగతి

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

ఆసియా కప్‌ ఫైనల్‌కు భారత్‌.. హర్మన్‌ప్రీత్‌ కీలక వ్యాఖ్యలు

తిరుమలలో భక్తుల రద్దీ
జనరల్

తిరుమలలో భక్తుల రద్దీ

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ
జనరల్

కెనడా నుంచి భారతీయ కుటుంబం బహిష్కరణ

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు
జనరల్

జిల్లాల తలసరి ఆదాయం పెంచాలి.. కలెక్టర్లకు చంద్రబాబు కీలక సూచనలు

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌
బిజినెస్

ఈ-కామర్స్‌ సంస్థలకు కేంద్రం షాక్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!