Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

14, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?

Writer: Nithish 09:48 AM, 14 జులై, 2026
‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?

అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రాకా’పై సినీ వర్గాల్లో భారీ చర్చ కొనసాగుతోంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ రూ.800 కోట్లకు పైగా ఉండొచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదే సమయంలో ఈ చిత్రానికి అల్లు అర్జున్ దాదాపు రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నారనే వార్తలు కూడా హాట్ టాపిక్‌గా మారాయి. అయితే ఈ బడ్జెట్, పారితోషికానికి సంబంధించి చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇక ఈ చిత్రంలో దీపికా పడుకోణె కథానాయికగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆగస్టులో సినిమా ఫస్ట్ గ్లింప్స్ విడుదలయ్యే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి. పాన్-ఇండియా స్థాయిని దాటి అంతర్జాతీయంగా కూడా ఈ గ్లింప్స్‌కు విశేష స్పందన లభించే అవకాశముందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. నటీనటులు, విడుదల తేదీతో పాటు ఇతర వివరాలపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?

మళ్లీ బాలయ్యతో అనిల్‌ రావిపూడి

మళ్లీ బాలయ్యతో అనిల్‌ రావిపూడి

ట్యాగ్లు
అల్లు అర్జున్రాకాఅట్లీసన్ పిక్చర్స్దీపికా పడుకోణెబన్నీ కొత్త సినిమాటాలీవుడ్పాన్ ఇండియా సినిమామూవీ అప్‌డేట్సినీ వార్తలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి
జనరల్

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరితో సీఎం రేవంత్ రెడ్డి భేటి

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
జనరల్

ఖేలో ఇండియా 2026.. తెలంగాణకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం
జనరల్

సింగరేణి కార్మికుల హర్షం...కిషన్ రెడ్డికి ఘన స్వాగతం

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’
సినిమాలు

హారర్‌కు నవ్వులు జోడించిన ‘కొరియన్ కనకరాజు’

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?
జనరల్

ట్రంప్ టోల్ ప్రతిపాదన.. చమురు ధరలకు భారీ షాక్?

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ
జనరల్

తుంగభద్రపై హైపవర్డ్ కమిటీ

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్
జనరల్

హైదరాబాద్‌లో నేటి నుంచి బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ సమ్మిట్

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ
సినిమాలు

‘రామాయణ’లో విశ్వామిత్రుడి పాత్రపై ఆసక్తికర చర్చ

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?
గాసిప్స్

ఇంటర్వెల్‌ ట్విస్ట్‌తో అలరించనున్న వెంకీ-కళ్యాణ్‌రామ్‌ మూవీ?

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!
సినిమాలు

రీషూట్‌తో రెట్టింపు అంచనాలు పెంచిన ‘డేవిడ్‌ రెడ్డి’!

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?
గాసిప్స్

హీరోగా ఎంట్రీకి సిద్ధమవుతున్న విజయ్ కుమారుడు?

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి
సినిమాలు

ఫహద్ ఫాసిల్ తెలుగు ఎంట్రీపై భారీ ఆసక్తి

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?
సినిమాలు

‘రాకా’ కోసం బన్నీకి రూ.200 కోట్లు?

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?
సినిమాలు

పైరసీకి చెక్‌ పెట్టిన ‘లెనిన్’?

ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారీగా పెరిగింది
బిజినెస్

ఎగుమతులు పెరిగినా.. వాణిజ్య లోటు భారీగా పెరిగింది

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!