16, అక్టోబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బనకచర్ల వివాదంలో రేవంత్‌పై కవిత ఆరోపణలు

Writer: Shivani K 08:12 AM, 14 జులై, 2026
బనకచర్ల వివాదంలో రేవంత్‌పై కవిత ఆరోపణలు

పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టు విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్‌కు పరోక్షంగా సహకరిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కవిత ఆరోపించారు. ఏపీ చేపడుతున్న ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌లో లోపాలు ఉన్నాయని పేర్కొంటూ, సుప్రీంకోర్టు కనీసం నోటీసులు జారీ చేయడానికి కూడా నిరాకరించిందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మేరకు కవిత సోమవారం ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే చర్యలను ప్రజలు క్షమించరని అన్నారు. చంద్రబాబుకు రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గోదావరి జలాలను అప్పగిస్తున్నారని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను పరిశీలిస్తే ఏపీకి ఎంతమేర సహకారం అందుతోందో అర్థమవుతుందని ఆమె ఆరోపించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

ఎంపీ మిథున్‌కు జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా, చంద్రబాబుపై తీవ్ర విమర్శలు

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

కరువుపై రేవంత్ సర్కారుపై కవిత ఫైర్...

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

మిథున్‌రెడ్డిపై దాడిని ఖండించిన జగన్‌.. చంద్రబాబు ప్రభుత్వంపై విమర్శలు

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

ఏపీలో ఎన్నికల పర్యవేక్షణకు 28 మంది ఐఏఎస్‌లు..

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు

కెనడాను విచ్ఛిన్నం చేయాలని అమెరికా చూస్తోంది.. మార్క్ కార్నీ సంచలన వ్యాఖ్యలు

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

విశాఖ, విజయనగరం మేయర్ అభ్యర్థులుగా వరుదు కళ్యాణి, కోలగట్ల శ్రావణి

ట్యాగ్లు
పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకవితరేవంత్ రెడ్డితెలంగాణ రాజకీయాలుగోదావరి జలాలుఏపీ ప్రాజెక్టులుసుప్రీంకోర్టుచంద్రబాబు నాయుడుతెలంగాణ ప్రయోజనాలునీటి వివాదాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ
సినిమాలు

కొద్దిసేపే తెరపై.. అయినా భారీ క్రేజ్‌! దుల్కర్, మోహన్‌లాల్ కామియోలపై చర్చ

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ
క్రీడలు

భారత్–వెస్టిండీస్ ఐదో టీ20కి వర్షం ముప్పు.. సిరీస్ డిసైడర్‌పై ఉత్కంఠ

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు
జనరల్

ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. భవన అనుమతుల ప్రక్రియలో మార్పులు

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 ఆరోవారం ఎలిమినేషన్‌పై ఉత్కంఠ.. డేంజర్ జోన్‌లో ఎవరంటే?

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క
జనరల్

మూడు నెలల్లో రోహిత్ వేముల తెలంగాణ బిల్లు ముసాయిదా సిద్ధం చేయాలి: భట్టి విక్రమార్క

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు
జనరల్

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు దంపతులు

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
జనరల్

బతుకమ్మ యంగ్ ఫిల్మ్ మేకర్స్ ఛాలెంజ్ అవార్డులకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి
జనరల్

తెలంగాణ అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాలి.. కిషన్ రెడ్డికి మంత్రి తుమ్మల వినతి

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...
జనరల్

పైడిపల్లిలో విద్యుత్ సమస్యలకు చెక్...

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!
జనరల్

రూబియో పర్యటనపై రాహుల్ గాంధీ సెటైర్లు.. జైశంకర్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు!

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!
జనరల్

ఏపీ, తెలంగాణకు వర్ష హెచ్చరిక.. పలు జిల్లాలకు పిడుగుల ముప్పు!

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?
ఓటీటీ

జైలర్ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదేనా?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!