5, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌పై రేవంత్ చేసిన ఊహించని కామెంట్

Writer: Satish 08:59 PM, 14 నవంబర్, 2025
కేసీఆర్‌పై రేవంత్ చేసిన ఊహించని కామెంట్

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించిన తరువాత సీఎం రెవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇస్తున్నారనే బలమైన సందేశం ఈ ఫలితంలో ఉందని చెప్పారు. అభివృద్ధి–సంక్షేమ వాగ్దానాలను మరింత శక్తివంతంగా అమలు చేయాల్సిన బాధ్యత ఇప్పుడు పెరిగిందని అన్నారు. బీఆర్‌ఎస్ మరియు కేసీఆర్‌పై ప్రశ్నించగా, రెవంత్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మాట్లాడుతూ కేసీఆర్ ఇక రాజకీయంగా యాక్టివ్‌గా లేరని, ఆరోగ్యం కూడా ఆయనకు సహకరించకపోవచ్చని చెప్పారు.

ఆయన లేని సమయంలో కెటీఆర్–హరీష్ రావులు కుర్చీ కోసం పోటీ పడుతున్నారని వ్యాఖ్యానించారు. కెటీఆర్‌కు సూచన చేస్తూ, రాజకీయాల్లో ఇంకా చాలా కాలం ఉండాలి కాబట్టి అహంకారం, ఈగో తగ్గించుకోవాలని రెవంత్ సలహా ఇచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సోషల్ మీడియా ఖాతాల బ్లాకింగ్‌పై వైఎస్సార్సీపీ ఆగ్రహం

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

సురేఖను తెలంగాణ భవన్ గేటు కూడా తాకనివ్వం - జగదీశ్ రెడ్డి

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ తీవ్ర ఆరోపణలు

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

కేసీఆర్ రాజీనామాకు కాంగ్రెస్ మహా ధర్నా

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సురేఖ అంశంపై విజయలక్ష్మి కీలక వ్యాఖ్యలు

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

సోషల్ మీడియా పోస్టులపై కొండా సురేఖ క్లారిటీ

ట్యాగ్లు
తెలంగాణరాజకీయాలుకేసీఆర్రెవంత్‌రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి
సినిమాలు

ఆ మాటలు నన్ను తీవ్రంగా బాధించాయి - వైష్ణవి

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు
సినిమాలు

గూఢచారి-2 విజువల్స్‌పై రాహుల్ ప్రశంసలు

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై  - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌
జనరల్

పదేళ్లలో స్లమ్‌ ఫ్రీ ముంబై - సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌
జనరల్

కొడంగల్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది - సీఎం రేవంత్‌

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్
జనరల్

కేఆర్ఎంబీ ఆదేశాలపై కేటీఆర్‌ ఫైర్

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్
సినిమాలు

విజయ్ సేతుపతి సాయి పల్లవి మూవీపై భారీ బజ్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి
జనరల్

ఆర్జీ కర్ కేసు దర్యాప్తుపై మరోసారి అసంతృప్తి

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో
జనరల్

హైదరాబాద్‌ మహిళలకు గుడ్ న్యూస్ చెప్పిన రాపిడో

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ
షోస్

బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కంటెస్టెంట్లపై క్లారిటీ

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?
గాసిప్స్

ఆలియా భట్‌కు భారీ కంబ్యాక్ లోడింగ్?

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?
ఓటీటీ

జన నాయగన్ ఖాతాలో సరికొత్త రికార్డు?

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?
గాసిప్స్

వారణాసిలో మైండ్ బ్లాక్ అయ్యే ఫైట్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!