
గాసిప్స్

శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్కు చేరుకున్నారు. హకీమ్పేట్ ఎయిర్పోర్ట్లో రాష్ట్రపతికి గవర్నర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి సీతక్క, చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఘన స్వాగతం పలికారు. అధికార లాంఛనాలతో రాష్ట్రపతికి ఆతిథ్యం అందించారు.
రాష్ట్రపతి ఈ నెల 21వ తేదీ వరకు హైదరాబాద్లో ఉండనున్నారు. ఈ సమయంలో వివిధ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు, విశ్రాంతి తీసుకోనున్నారు అని అధికారులు తెలిపారు.



















.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!