
జనరల్

పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ నేడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది. ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కలెక్టర్లు, ఆర్డీవోలు, తహశీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించనున్నారు. దేశంలోనే ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలు అత్యధికంగా ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!