Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

Writer: Pooja 06:03 AM, 5 జులై, 2026
మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీకి మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ రాష్ట్ర అధ్యక్షురాలు చంద్రిమా భట్టాచార్య తన పదవితో పాటు పార్టీలోని అన్ని బాధ్యతలకు రాజీనామా చేశారు. పార్టీలో నమ్మకం లేని పరిస్థితుల్లో పనిచేయడం కష్టమని ఆమె పేర్కొన్నారు.

పార్టీ ప్రధాన కార్యాలయాన్ని రెబల్స్ స్వాధీనం చేసుకోవడానికి తననే కారణమని మమత ఆరోపించారని చంద్రిమా తెలిపారు. రాజీనామా అనంతరం ఆమె రెబల్స్ నాయకుడు రితబ్రత బెనర్జీని కలిశారు. ఈ పరిణామాలపై స్పందించిన మమత, రెబల్స్‌ను ద్రోహులుగా అభివర్ణిస్తూ పార్టీ గుర్తు తనతోనే ఉంటుందని స్పష్టం చేశారు. ఇకపై పార్టీ రాష్ట్ర, జాతీయ వ్యవహారాలను తానే పర్యవేక్షిస్తానని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

ట్యాగ్లు
మమతా బెనర్జీటీఎంసీపశ్చిమ బెంగాల్ రాజకీయాలుచంద్రిమా భట్టాచార్యరాజకీయ సంక్షోభంభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఐటీలో మందగమనం...ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్
టెక్నాలజీ

ఐటీలో మందగమనం...ఏఐ ఉద్యోగాలకు భారీ డిమాండ్

ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన బీమా చిట్కాలు
బిజినెస్

ప్రతి వాహనదారుడు తెలుసుకోవాల్సిన బీమా చిట్కాలు

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
జనరల్

నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

బెథెల్ మెరుపులు..భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం
క్రీడలు

బెథెల్ మెరుపులు..భారత్‌పై ఇంగ్లండ్ ఘన విజయం

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు
జనరల్

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారులు

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ
జనరల్

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్
జనరల్

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు
జనరల్

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు
జనరల్

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?
క్రీడలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!
జనరల్

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!