Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

5, జులై 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?

Writer: Pooja 05:19 AM, 5 జులై, 2026
ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంటున్న నటి రాశి సింగ్‌కు మరో క్రేజీ అవకాశం వచ్చినట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పోస్టర్, శశి, ప్రేమ్ కుమార్, భూతద్దం భాస్కర్ నారాయణ, ప్రసన్న వదనం, సంతాన ప్రాప్తిరస్తు చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరైన ఆమె, ఇటీవల ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు సినిమాలో వడ్డే నవీన్ సరసన నటించింది.

తాజా సమాచారం ప్రకారం, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రంలో కీలక పాత్ర కోసం రాశి సింగ్‌ను చిత్ర బృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ అవకాశానికి ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

'విశ్వంభర' రిలీజ్ డేట్.. అప్పుడే ఫిక్స్?

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?

రాజమౌళి తదుపరి హీరో అతనేనా?

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?

నాని కొత్త కాంబో.. 'బ్లాస్ట్' దర్శకుడికి గ్రీన్ సిగ్నల్?

ఇన్‌స్టాగ్రామ్‌లోకి కళ్యాణ్ రామ్!

ఇన్‌స్టాగ్రామ్‌లోకి కళ్యాణ్ రామ్!

బాలయ్యకు కొత్త ఇమేజ్?

బాలయ్యకు కొత్త ఇమేజ్?

ఆర్సీ 17: దేవికి సుక్కు షాక్?

ఆర్సీ 17: దేవికి సుక్కు షాక్?

ట్యాగ్లు
రాశి సింగ్బాలకృష్ణగోపీచంద్ మలినేనితెలుగు సినిమాసినిమా అప్డేట్టాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ
జనరల్

ఆయనపై చర్యలు ఎప్పుడు? - రఘురామ

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్
జనరల్

ఏపీ కోసం కొరియాలో లోకేశ్ బిగ్ మూవ్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

అల్లూరి సీతారామరాజుకు పవన్ కళ్యాణ్ నివాళి

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు
జనరల్

భక్తుల కానుకలపై సిట్ దృష్టి...బయటపడుతున్న కొత్త విషయాలు

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు
జనరల్

మమత పార్టీలో ఒక్కసారిగా మారిన సమీకరణాలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?
క్రీడలు

వరల్డ్ కప్ ఫైనల్...గెలిచేది ఎవరు?

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!
జనరల్

బెయిల్ వచ్చిందో లేదో...మళ్లీ అరెస్ట్!

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?
జనరల్

అనుమతులు లేకుండానే కాలేజీ నడుస్తోందా..?

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?
గాసిప్స్

ఈ భామ జాక్‌పాట్ కొట్టిందా..?

విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్
సినిమాలు

విక్రమ్ ‘చియాన్ 63’ రిలీజ్ టార్గెట్ ఫిక్స్

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు
సినిమాలు

చెన్నై లవ్ స్టోరీ ఈవెంట్‌లో సినీ ప్రముఖుల హాజరు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!